Comments on: ప్రకృతి దార్శనికుడు మసనోబు ఫుకువోకా

By: b.keshauarao
మనస్సూ, ప్రపంచమూ, దేహమూ ఆత్మకు భిన్నమైనవి కావు. అవన్నీ ఆత్మలో నుండి పుడుతూ అందే లయిస్తు న్నాయి. అవి ఆత్మను విడిచి నిలవలేవు. ఆత్మ కంటే భిన్నమైనవి కావు. కనుక సదా ఆత్మస్ఫురణలో తెలివిలో ఉండు. నీడలను గురించిన ఆలోచన నీకెందుకు? అని ఆత్మను ఏమీ చేయలేవు.ఆత్మే హృదయం. హృదయం స్వయం ప్రకాశమైంది. హృదయం నుండి  మెదడుకు ప్రసరిస్తోంది. ఇదే మనస్సుకు స్థానం.దృష్టిలో  సహాయంతోనే మనస్సు ప్రపంచాన్ని చూస్తోంది. అంటే ఆత్మ ప్రకాశ పరావర్తనంతో మనస్సు దృష్టిలో పనిచేస్తోంది ప్రపంచం కనబడుతోంది. కనుకనే మనస్సు అంతర్ముఖమై   ప్రపంచ విషయజ్ఞానం నిలిచిపోతుంది. అప్పుడు హృదయం నుండి ఆత్మ ప్రకాశిస్తుంది. కనుకనే మనస్సు అంతర్ముఖమై  ఆత్మయొక్క సత్య స్వరూపాన్ని దర్శించి విపులీకరించ వీలున్నది. మనము ఎవరిని ప్రేమించినప్పటికి వారిలో దర్శించేది ఉన్నత స్ధాయిలో మన ఆత్మయే. ఆత్మ మూలముననే సర్వంతెలియాలిఆత్మను తెలుసుకొనుట యే అమరత్వమునకు దారి. మానవుని నిరంతర కృషికి  మానవుని ఆత్మ పరమాత్మతో ఏకత్వమును సాధించినపుడే మానవుడు పరి పూర్ణుడు ఔతాడు. ఇట్టి ఆత్మ పరిజ్ఞానమే ఆతనిని అనంతస్ధితి వైపు నడిపిస్తుంది

By: rathnam.sjcc
మనిషితనను తాను తెలుసుకొని అంటే ఆత్మ సాక్షాత్కారం పొంది దైవత్వం లోకి ప్రవేశించాలి. ఇదే ప్రకృతి నియమం. ఈనియమానికి విరుద్ధం గా మనిషి జీవితం సాగుతుంటే ముందు నీవు ఆత్మ సాక్షాత్కారాన్ని సాధించు. ఆత్మ నిన్ను పరమాత్మ సాక్షాత్కారం పొందటానికి సిద్ధం చేస్తుంది. అర్హత లభించగానే, సాక్షాత్ పరమేశ్వర స్వరూపులైన సద్గురువు వారంతట .. పరిశుద్ద ఆత్మ సాక్షాత్కారం ఏర్పడినప్పుడు ఆత్మకు వెనకాతల ఉన్న భగవంతుడిని, వాడి గుణములను తలిచి, అభ్యసిస్తే ఆ భగవంతుడిపై జ్ఞానం ఏర్పడినప్పుడు భగవంతుడిపై ప్రేమ ఏర్పడటానికి

ఈ స్థితిని పొందటాన్నే ఆత్మ సాక్షాత్కారమనీ , సత్యదర్శనమనీ రకరకాలుగా చెబుతారు. శరీరమును, మనస్సును అధిగమించి సత్యాన్ని శోధించు అద్భుతమైన మార్గం బ్రహ్మ.మనసు అంతర్ముఖమై సమాధి స్థితిని పొందాడు.ఎన్నో అపూర్వమైన అనుభవాలు కలిగాయి. ఆ విధం గా ఎంతో పూర్వ జన్మ పుణ్య ఫలం వుంటే గాని,ఎన్నో సంవత్సరములు కఠోర సాధన చేస్తే గాని లభ్యం కాని ఆత్మ సాక్షాత్కారం  కలిగింది. కేవలం చూపులతో ఆత్మ సాక్షాత్కారం కలిగించిన ఈ సకల చరాచర సృష్టిలో ఏ జీవుల మధ్యా బేధం లేదు, అన్ని జీవులు ఆ పరమాత్మ నుండి పుట్టినవే, అన్నింటి లో విశ్వ వ్యాప్తమై వున్న ఆత్మ అని అంటారు” అని  వైపు చూసి ” ఆత్మ సాక్షాత్కారం  మౌనం గా కూర్చో నీకు కావలసింది వెంటనే దక్కుతుంది” సద్గురువు యొక్క పూజ, ధ్యానము ,అర్చనలు అన్నింటి కంటే మేలైనవి. ఆనితర సాధ్యమైన ఆత్మ సాక్షాత్కారం సద్గురువు కృప వలనే సాధ్యం. అధ్యాత్మికతకు కావల్సింది అచంచల భక్తి విశ్వాసాలు, నమ్మకం మాత్రమే ! ఏ మేరకు మనలో భక్తి ప్రవృత్తులు, విశ్వాసాలు చోటు చేసుకుం టాయొ, ఆ మేరకు ని సద్గురువుఅనుగ్రహం ఆత్మ సాక్షాత్కారం అతి  గా లభిస్తుంది

By: ప్రాణహిత » ఆగస్టు సంచికలో ……
[...] ప్రకృతి దార్శనికుడు మసనోబు ఫుకువోకా : బి. అజయ్ ప్రసాద్ [...]

By: Sarath 'Kaalam'
మంచి విషయమ్ అందించారు.

By: Prabhakar Mandaara
మసవోబు ఫుకువోకా గురించి చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు.

ఆయన రాసిన The One Straw Revolution పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు “గడ్డి పరకతో విప్లవం” అనె పెరుతో తెలుగులో  వెలువరించిన విషయం తెలిసిందే. ఆ పుస్తకం వివరాలను కింది లింకులో చూదవచ్చు.

http://hyderabadbooktrust.blogspot.com/2009/03/blog-post_24.html

By: B.Ajay Prasad
వరలక్ష్మిగారూ

ఫుకుఒకా ఫార్మింగ్ వెబ్ సైట్ నోట్ చేసుకోండి.

http://fukuokafarmingol.info/index.html

By: varalakshmi
అజయ్ ప్రసాద్ గారూ Fukuvika Farming Website లింక్ ఇస్తారా