Comments on: బ్రైడల్ వైల్ జ్ఞాపకంలోకి-

By: బ్రైడల్ వైల్ జ్ఞాపకంలోకి- | అఆలు (అనుభూతులు-ఆలోచనలు)
[...] http://www.pranahita.org/2009/09/bridal_veil_geeta/   This entry was posted in కాలిఫోర్నియా కవితలు. Bookmark the permalink.    ← వైరుధ్య ఉగాది సరిహద్దు ప్రేమ →  LikeBe the first to like this post. [...]

By: reenu
చాలా బావుంది

By: Aithagani Janardhan
జనార్దన్‌

“నీ నీటి పాయల్ని కొప్పుగా ముడిచి – ఆశగా పూలు ముడవాలని ఉంది” ఎంత ఆశ. అవును జారే ప్రవాహం పై జారుడు బల్లలాడడానికి ధైర్యం చేసే మనసుకు ఇది సాధ్యమే. ఈ ఆశకు అర్హులే. పకృతిని ఆస్వాదించే మనసుకు ఇది సాధ్యమే. ఏ.జనార్దన్‌ ఫీచర్‌ సబ్‌ ఎడిటర్ ఆంధ్రజ్యోతి టి.వి చానల్‌

By: Aithagani Janardhan
నీ నీటి పాయల్ని కొప్పుగా ముడిచి

ఆశగా పూలు తురమాలనుంది

ఎలా

By: pentaiah
చాలా బాగ ఉంది.వీరగొని

By: anand
బ్రైడల్ వీల్ జలపాతం అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రం లోని  యోసొమిటీ వ్యాలీ లో వుంది.

అహ్వహ్నీచీ అనే తెగ ఈ వ్యాలీ  పొహొనొ అనే ఆత్మ కు నిలయం  అని ,  పొహొనొ ఆత్మ ఈ లోయ ముఖద్వారం లో కాపలా కాస్తుంది అని అందుకే ఈ యొసొమిటీ వ్యాలీ ని చూసి వెనక్కు వెళ్ళేప్పుడు నేరుగా జలపాతాన్ని చూస్తే శాపగ్రస్తులవుతారని , అలాగే ఈ జలపాతపు నీటి తుంపరలు పీలిస్తే పెళ్ళి అయ్యే అవకాశాలు మెరుగవుతాయని నమ్ముతారు.

By: hrk
పద్యం చాల బాగుంది. ‘అడివి ముంగిట్లో తీగలై పాకే వెన్నెలంతా తీసి నీకు నలుగులద్దాలని వుంది’ చాల అందమైన ఊహ.అతి డెకొరేషన్ లేకుండా, ఏదో ఉందని భ్రమ కల్పించే ‘పిశాచ నారికేళ పాకం ‘ కాకుండా,  పద్యమంతా హాయిగా నడిచింది. ఒక సూచన. బ్ఫ్రైడల్ వెల్ ఒక జలపాతం లేదా నది అనుకుంటా. నా ఊహ తప్పేమో అని చిరు అనుమానం. ఆ మాట ముందుగా చెప్పాల్సింది… హెచ్చార్కె.

By: బుజ్జి (రేవా)
nice chala bagundi