Comments on: పిండాల బావి

By: ravikiran
మీ కవిథ అద్బుతమ్ గా ఉందండి.

By: satyadarshana
dont shed  tears when we were living in the country of  blackmailers.

By: rutwika
కన్నీళ్ళ పర్యంతమ్ చేసారు హేమలత గారు!మీరు ఇన్క ఎంతొ గొప్ప పేరు సాధించాలి అండి! సార్ కన్నా మీ కవితలు అద్బుతమ్ !

By: vishvasi
hemalatha garu. kavitha chala bagundi.aamadya nenu kooda oka kavitha rasanau

dani peru mullapodallo shaishavam .

nijangane spandinche hrudayamunte  rasewallu chal raya galaru keep it up

By: Sailaja
లోకంలో స్వచమయిన, కల్మషం లేని ప్రేమంటూ ఉంటె

అందులో “తల్లి ప్రేమ” అపారమైనది …

నవమాసాలు మోసి బిడ్డని కనిన తల్లి

ఆ పిండాల బావి లో పడేసినపుడు

ఆ తల్లి మనసు ఎంత  క్షోబకు గురయిందో !!

తండ్రులు మారండి …సమాజం మారింది …

ఇంకా దాన్ని పటుకొని వేలడకండి

ఈ అభ్యునత సమాజం లో …ఆడవారు లేని

చోటు లేదు…ప్రతి చోట వారు ఉంటూ..దేశాన్ని

ముందుకు నడిపిస్తునారు …!!

హేమ గారు …నిజంగా బాధ పడాల్సిన విషయం అండి ఇది ….ఎపుడు మారతారో ఏమో …ఇటువంటి వారు.

By: priya
mee kavitha hrudhayaanni kadhilinchela vundhi. chala bhadha ga vundhi. inthala society devp ayina inka ilanti kathalu anno. manasu ku chala hattukonela rasaru. mee kavitha kondharini ayina kadhilisthundhi ani asa.

By: Aithagani Janardhan
జనార్దన్‌

మీ  కవితలో ప్రతి అక్షరం ఎదలోతుల్లోంచి వెదజల్లిన భాణాలుగా ఉన్నాయి.అవి మా మనసును తాకి కళ్లలోంచి బెమ్మను చెంపను తాకి కీబోర్డులోంచి మిమ్మలను చేరుతున్నాయి. పదాలను విరిచి కవిత్వమని జబ్బలు చరుచుకునే వారికి సరళమై పదాలతో హృదయాన్ని తాకే కవితలనెలా రాయాలో ఆచరణలో చూపించారు. ఇక కవిత విషయానికి వస్తే, ఏ మాత్రం హృదయం ఉన్న వారికైనా బృకుటి ముడి పడక మానదు. వారికి తెలియకుండానే ఒక నిట్టూర్పు, కాస్త వేడి శ్వాస తప్పదు. ఎవీవే మంచి కవిత అందించినందుకు థాంక్స్‌. ఏ. జనార్దన్‌. ఫీచర్‌ సబ్‌ ఎడిటర్‌ ఆంధ్రజ్యోతి చానల్‌.

By: hemalatha putla
‘పిండాల బావి ‘ కవిత పై  స్పందించి  తమ అభి ప్రాయం తెల్పిన  కవితా ప్రియులందరికీ   కృతజ్ఞతలు.

రవికిరణ్ తిమ్మిరెడ్డి గారూ !’మీ కవితలో అమ్మని మీరడిగిన ప్రశ్నలు తప్పుని అమ్మ మీదకి త్రోసాయి గమనించారా? ఆ అలుసు తీసుకుని, పాఠకులు అమ్మల్ని ఎన్నిన తప్పుల్ని చదివేరా. పిండాల బావిలో పిండాలు అమ్మల చేతుల్లో చక్కని తల్లుల్లాగా వుండేవారు, అమ్మలకే అధికారం వుండుంటే, కాదా?’  అని అడిగారు.

రవికిరణ్ గారూ! యుగాలు మారుతున్నా అమ్మలకి , అమ్మలు కాబోయే వారి గురించి   ‘వారికే అధికారం వుండి వుంటే ” అని  ప్రశ్నించు కోవటమే  చాలా  బాధాకరం కాదా?బిడ్డల్ని కనే విషయం లో కూడా  తమ మీది  అధికారాన్ని  భర్తల  చేతుల్లో నుంచి  తీసుకో లే ని    అమ్మల గురించేనండే   ఈ ఆవేదన.

‘అమ్మ కూడా నాన్న చేతిలో బొమ్మేకదా? అమ్మల కడుపున ఎవరు పుట్టాలో, పుట్టి ఎవరు బ్రతకాలో నిర్ణయించేది నాన్నలే  కదా  హేమా గారూ ‘  అన్నారు.

మీరు  లోకం  తీరే  చెప్పారా మో  కానీ …..ఈ పరిస్థితి  నుంచి ‘ఆడ పిండాల’ ను  కాపాడ గలిగే  ఉద్యమం లో  మహిళల తో పాటు   మీ లా   ఆలోచించ గలిగే   పురుషులు  కూడా   భాగస్వామ్యం

తీసుకున్నప్పుడే   ‘పిండాల బావిలో పిండాలు అమ్మల చేతుల్లో చక్కని తల్లుల్లాగా’ పెరుగుతారు  మీరన్నట్టు.

మీ  అభిప్రాయానికి   ధన్యవాదాలతో….

హేమలత  పుట్ల.

By: ravikiran timmireddy
హేమ లత గారు,

మీ కవిత బాగుంది, చాలా బాగుంది. చాలా చాలా భాగుంది. నిజంగా చాలా చాలా చాలా బాగుంది. ఆ వార్త చదివిన తర్వాత మీ మనసులో బాధని మాక్కూడా కలిగించారు. ఎక్కడా వాడని, చూడని ఆడంబరం కోసవే వాడే పదాల్లేవు. చెప్పాలనుకునే ఎమోషన్ ని ఏ మాత్రం భేషజాల్లేకుండా సరళంగా చెప్పేరు. తెలుగొచ్చిన అందరికీ అర్థవవుతుంది మీ కవిత. అర్థవవటవే కాదు చదివిన అందరి మనసుల్ని తాకుతుంది, కదిలిస్తుంది, కకావికలు చేస్తుంది. చదివిన వాళ్ళ మనసులో బాధనే కాదు, ప్రశ్నలని కూడా రేకిత్తిస్తుంది. కారణాలకోసం మనసు వెతుకులాడుతుంది. సరళవైన, సహజవైన వ్యక్తీకరణలో ఎంత పవర్ దాగుందో మీ కవిత తెలియ చెప్తుంది.

ఐతే హేమ గారు, అమ్మమ్మ మంచిదే కావచ్చు, కానీ తాత చేతిలో బొమ్మే కదా. అమ్మ కూడా నాన్న చేతిలో బొమ్మేకదా? అమ్మల కడుపున ఎవరు పుట్టాలో, పుట్టి ఎవరు బ్రతకాలో నిర్ణయించేది నాన్నలే కద హేమా గారు. మీ కవితలో అమ్మని మీరడిగిన ప్రశ్నలు తప్పుని అమ్మ మీదకి త్రోసాయి గమనించారా? ఆ అలుసు తీసుకుని, పాఠకులు అమ్మల్ని ఎన్నిన తప్పుల్ని చదివేరా. మీ కవిత దిశ తప్పటం జరిగింది. పిండాల బావిలో పిండాలు అమ్మల చేతుల్లో చక్కని తల్లుల్లాగా వుండేవారు, అమ్మలకే అధికారం వుండుంటే, కాదా?

రవికిరణ్ తిమ్మిరెడ్డి.

By: vijayabhanu
మార్పు ఎంతో వచ్చిందని, ఆడ శిశువుల మరణాలు తగ్గాయని సంబరపడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మనమంతా కలలు కంటుంటే….ఇటువంటి వార్తలు సమాజంలో కల్లోలాన్ని రేపుతూనే ఉంటాయి….ఇటువంటి వాటిని మార్చడానికి మనమందరం కృషి చెయ్యాలి హేమా….

కవిత చాలా హార్ట్ టచింగా ఉంది….

By: Manognya
అమ్మమ్మ ఎంతో మంచిది కదమ్మ!

నీకు బతుకు నిచ్చి జీవన బంధాలు వేసింది………

ee rendu vakyalu chustunte bhandhameeda gouravam peruguthundi.. neti samajam lo unna prathi thalli chadavalsina  kavitha edi…….

mee   MANOGNYA……….

By: meenalochani
హేమగారూ,

కదిలించివేసింది మీ కవిత…  ఎన్ని మిలియనంలు గడిచినా, ఈ వివక్ష్ తప్పటంలేదే!

ఎలా వున్నారు?  సుధాకర్గారికి, నా నమస్కారములు.

ప్రేమతో, మీన.

By: Ravi Kiran Muvvala
‘స్త్రీ’ లేని ఇంటిని ఊహించడమే కష్ట0 గా వుంది.

ఎ0త కాదన్నా త0డ్రి కి కూతుర0టేనే ఎక్కువ ఇష్ట0 వుంటు0ది.

బహుశా ఆ కాల0 లో పెద్ద వాళ్ళ వలనే అలా ప్రవర్తించే వారేమో!!!

అయినా ఇ0కా అమ్మాయి విలువ తేలియని త0డ్రులు లెక పోలేదు.

మీ కవిత చదివిన ప్రతి మగాదు,తనకు ఒక్క ఆడ్ పిల్ల అయినా కావాలాని కోరుకుంటాడు.

By: Swetha Mallela
Hai Atthaya nice  to see ur poem , yes Amma anedi oka thiyati pilupu , Sahananiki prathirupam  , thana prema tharaganidhi , maruvalenidihi , cheppalenidhi, okka maatalo cheppalante thana prema varnathetham. ee lanti kavithalu nuvvu yenno rayali ani adi andariki cheruvayee samajam lo jarige ghoraalu anthamayee prapancham antha sashya shyamalanga undali ani korukuntu mee

Swetha Mallela

By: durga pryiya
హేమ..

మీ కవిత చదివాక,

నాకు మాటలు కరువయింది,

గొంతు మూగ బొయింది,

మనసు బరువయింది,కళ్ళు నీలతొ నిండింది,

హృదయం గాయమయింది,

తెలియని అవేదన ఆవరించింది,

నాకు ఒక ఆడపిల్ల,

పుట్టలెదన్న లోటు,

నన్ను వెక్కిరించింది.

By: krishna
nice…poem

By: ramasudhapappu
చాలాబాగా రాసారు హెమలతగారూ

కంళ్ళ వెంబడి నీరు ఒచ్చెసింది మీ కవిత చదివాక

ఎంతటి దురద్రుష్ట వంతులు ఆ తల్లులు ,

ఇప్పుడు కూడా ఇలంటీ వారున్నారంటె .