Comments on: తెలుగు కథలో ప్రతిఫలించే సామాజిక, సాంస్కృతిక పరివర్తనలు — తెలంగాణా స్త్రీల కధలు

By: rahamthulla
భారత ముస్లింలలో 85% మంది పూర్వీకులు హిందూ దళితులే!

కుల వివక్ష భరించలేకే మత మార్పిడులు

మానవ వనరుల అభివృద్ధి శాఖ సలహాదారు నివేదిక

న్యూఢిల్లీ, ఆగస్టు 10: మనదేశంలోని ముస్లింలలో 85 శాతం మంది పూర్వీకులు హిందూ దళిత, వెనుకబడిన కులాల వారేనని తాజా నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోసం కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సలహాదారు కృష్ణన్‌ ఇచ్చిన ఈ నివేదిక దేశంలోని ముస్లింల పూర్వాపరాలు, వారి పరిస్థితులను వెలుగులోకి తెచ్చింది. వర్ణవ్యవస్థ నుంచి బయటపడేందుకు వచ్చిన అవకాశాలలో భాగంగానే వీరు ఇస్లాం మ తాన్ని స్వీకరించారంది. హిందువులు ఇస్లాంలోకి మారడం మధ్యయుగంలోనే ప్రారంభమైందని కృష్ణన్‌ పీటీఐకి చెప్పారు.

‘హిందూమతంలోని కులవ్యవస్థ చాలా కఠినమైనది. అధికారక్రమంలో అది ఒక్కో కులానికి ఒక్కో స్థానా న్నిచ్చింది. అణగారిన కులాలను ఆ వ్యవస్థ పైకి రానీయదు. అందుకే వారు ఇస్లాంను స్వీకరించారు’ అన్నారు. హిందూయిజంలో కొన్ని కులాలను అంటరానివారుగా చూస్తారని నివేదిక వెల్లడించింది. అవకాశం వచ్చినప్పుడల్లా వారంతా బయటపడేందుకు ప్రయత్నించారని, వారందరికీ ఇస్లాం ఉపశమనం కలిగించిందని అన్నారు. ఆంధ్రపదేశ్‌లోని క్రైస్తవులలో 98 శాతంమంది పూర్వీకులు హిందూమతంలోని దళిత కులాల నుంచి వచ్చినవారేనని కృష్ణన్‌ చెప్పారు.

పంజాబ్‌వాసులు సిక్కుమతాన్ని స్వీకరించారని తెలిపారు. వీరు మతం మారినా వెనుకబాటుతనం వారిని విడువలేదన్నారు. దీన్ని గుర్తించే అనేకమంది పాలకులు ముస్లింల కోసం రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టారని, వారు జనజీవనస్రవంతిలోకి వచ్చేలా సహాయం చేశారని తెలిపారు. ‘కొల్హాపూర్‌ మహారాజు తొలిసారిగా 1902లో ముస్లింలకు రిజర్వేషన్‌ ప్రవేశపెట్టారు. 1921లో మైసూర్‌ మహారాజు కూడా అదే చర్య చేపట్టారు. బాంబే ప్రెసిడెన్సీ, అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీ కూడా ఈ కోటాను ప్రవేశపెట్టాయి’ అని పేర్కొన్నారు. వివిధప్రాంతాల్లో పర్యటించి, భారత్‌లో సామాజిక వ్యవస్థపై సాహిత్యాన్ని పరిశీలించి వాటి ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.(ఆంధ్రజ్యోతి 11.8.2008).

By: జాన్ హైడ్ కనుమూరి
జాజుల గౌరి రాసిన వ్యాసం బాగుంది. ఇది ఒక ప్రయత్నం

అభినందనలు

జాన్ హైడ్ కనుమూరి

By: Dr.Darla
రాకేష్ గారూ… గౌరి వ్యాసం ప్రేరణతో  ఇలాంటి మరిన్ని కొత్త విషయాలు తెలిసే అవకాశం కలుగుతుందేమో… మీరు పేర్కొన్న  ప్రతిభా రాణి గారి గురించి కనీసం ఒక బ్లాగు పోస్ట్ అయినా రాయండి.  తర్వాత సాహితీ వేత్తలు కూడా దాన్ని పరిశీలిస్తారు. మీ ఉత్సాహం అభినందనీయం

By: Rakesh
వ్యాసాలు రాసిన మహిళామణులను కూడా పరిగణిస్తే, మంథని బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయినిగా పనిచేసిన “ప్రతిభా”రాణి గారిని పేర్కొనవచ్చు. విద్యాబోధన పద్ధతులపై   ఆమె రాసిన ఒక వ్యాసాన్ని NCERT వారు  ఆంగ్లంలోకి తర్జురుచేసి జాతీయ అవార్డు ప్రకటించారు.

కథలు రాసిన విషయం తెలియదు కానీ – వ్యాసాలు, కవితలూ ఎన్నో రాసారు.

మచ్చుకి -

“వెనుకబడ్డ వాడెవ్వడు

వెనుకబడ్డ వానిపేర వెనుకవేసుకునేదెవరు?

తనయింటనె తండ్రివెంట తనకులవృత్తిని నేర్చి..

సంతృప్తిగ బతుకువాడు వెనుకబడ్డవాడెట్లా?

పైసా ఖర్చునులేకా.. మోసాలకు తావీయక, పేరాసను మదిజేర్చక

నిర్విరావమముగ శ్రమించు నిపుణుడు కార్మికజీవుడు

వెనుకబడ్డవాడెట్లా?”

ఇలాంటివే,  ఎన్నో ఏళ్ళక్రితం రాసినా, అముద్రితాలుగానేవున్న రచనలూ, కవితలూ, వ్యాసాలూ కలిపి “ప్రతిభా సౌరభాలు” అన్న పేరిట రాణి టీచరుగారి షష్ఠిపూర్తి (2004) సందర్భంగా డా. సినారె చేతులమీదుగా ఆవిష్కరింపడం జరిగింది.

అటుపిమ్మట, కొద్దిరోజులకే – కాన్సరు వ్యాధితో ఆమె చనిపోవడం విచారకరం!!

By: Dr.Darla
సోదరి జాజుల గౌరి రాసిన వ్యాసం బాగుంది. ఇది ఒక ప్రయత్నం … ప్రయత్నాన్ని అభినందించాలి… విశ్లేషణ తదితరాల గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు.