Comments on: భూమి పుత్రుడు

By: ప్రాణహిత » ప్రాణహిత నవంబర్ 2009 సంచికకు స్వాగతం
[...] భూమి పుత్రుడు : పి. చంద్ [...]

By: Rakesh
ఆనాటి సమరయోధుల ఫోటోని discover-telangana.org వారి ఫోటో సెక్షనులో పొందుపరుస్తాను.

By: Rakesh
చిన్న సవరణ:

నిజాం సర్కారుతో, రజాకార్లతో కొట్లాడిన యోధునిపేరు “గుల్కోట్ శ్రీరాములు” గారు. ఊరు మంథని. ఆనాటి పోరాటాల్లో దళిత, బడుగు, బలహీన వర్గాలకు బాసటగా, మంథనిలోని వేదబ్రాహ్మణకుటుంబాలనుంచి ఎందరు యువకులు తుపాకులు చేబూనారో చదువుతుంటే ఒళ్ళు గగుర్పాటుకలిగించే విషయాలెన్నో… వీలైనప్పుడు విపులంగా రాస్తాను.

ఈ మధ్యనే ఒక మిత్రుడు ఆనాటి చాందా క్యాంపులో విప్లవకారులు దిగిన ఫోటో ఒకటి forward చేసారు. దాదాపు 18 మంది నూనూగు మీసాల యువకులు, (23 సార్లు ఎత్తిన గండ్రగొడ్డలి దించకుండ, క్షత్రియులను చంపిన) పరుశరాముడి ప్రతిరూపాల్లా!!

మళ్ళొక్కసారి, తెలంగాణరాష్ట్రపునరుధ్ధరణకోసం, గుల్కోట్  శ్రీరాములవంటి మెరికల్లాంటి యువకుల అవసరంపడితే, వాళ్ళని ఆపడం ఎవరితరం?

By: pentaiahveeragoni
చంద్ గారు కథ చాలా బ్ఆగా రాసారు.అక్క్ద్ జరిగిన సంఘతనను కల్లకు కత్తినత్లుగ చెప్పాదు.ఈ సంఘతన నిజంగ జరిగింది.దానికి చందు కథ రూపము లొ బగ వ్యక్తీకరించాదు.                                                                                             పెంటయ్య్ వీరగొని. వ