మనిషి అతని చిరునామా

జీవితమై ప్రవహించడమే అతనికి కవిత్వం
సమానత్వం దిశగా విస్తరించే
మనిషి అతని చిరునామా
కాయకష్టం చేసే మూకంతా బంధుగణం!

విలోమ విలువల మీద విరుచుకు పడటమే అతడు_
విప్పి చెప్పిన విశేష శిల్ప రహస్యం
పుడమిలో తలెత్తే తిరుగుబాటు లావా_
తీవ్రతను కొలిచే భారమితి అతడు
సామాన్యులాత్మీయంగా ఆవిష్కరించుకున్న
కవితా బావుటా అతడు!

మహామహుల రచనలెన్నింటినో ఔపోసనపట్టి
ప్రగతిశీల – ప్రజాకవుల నిబద్ధతతోనే నిలిచి
కొత్తకాలంతోనే ఎల్లప్పుడూ కరచాలనం చేసిన
లక్ష్య – లక్ష్యం నిర్దేశకుడు
అజేయ విప్లవోన్ముఖ పధగామి
విన్నూత్న ఒరవడుల నిర్మాణదక్షుడు
అమేయ – అక్షయ – అక్షర స్వామి!

స్వప్నాలను కళ్ళ మీదకి వెదజల్లేవాడు మాత్రమే
కవికాడని-
ఒడుపుగా కర్తవ్యాలను అల్లేవాడేనని -
నిరూపించిన సాహసి
కష్టజీవికి ఇరువైపులా నిలవాలన్న తాత్వికతా సత్యాన్ని
కనికరంతో మన జీవనాడుల్లోకి ప్రసరింపజేసిన
ఉరవడికాడు-
సామాన్యులరెక్కలకందిన పవి ఆతడు!

2 అభిప్రాయాలు »కవితలు

2 Responses to “మనిషి అతని చిరునామా”

  1. 1
    ప్రాణహిత » నవంబర్ 2009 సంచిక Says:

    [...] మనిషి అతని చిరునామా : వేణు సంకోజు [...]

  2. 2
    ramnarismha Says:

    “జీవితమై ప్రవహించడమే అతనికి కవిత్వం”
    ఈ వాక్యం చాలా బాగుంది..అభినందనలు..

    ramuhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=8y88lH-5cX4TTBasXiVBhTJk-zmmUmSJ26ZWUSYFBpo=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.in

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో