Comments on: ప్రపంచీకరణవాద కవిత్వం
By: A.K.Prabhakar
డా. శ్రీనివాస్ ,
వ్యాసం బాగుంది.సమగ్రంగా వుంది. ప్రపంచీకరణ ప్రభావాన్ని ప్రతిఫలించిన కవిత్వాన్ని చక్కగా
ఒడిసి పట్టుకున్నారు.ప్రపంచీకరణని నిరసిస్తూ ఆవేదన వెలిబుచ్చిన కవిత్వమే మనకు ఎక్కువగా వచ్చింది. దాన్ని వ్యతిరేకించి ప్రతిఘటించే కవిత్వం ఇవ్వాళ మనకు అవసరం.మీ విమర్శ అందుకు దోహదం చేస్తుందని ఆశ.
అభినందనలతొ,
ఎ.కె.ప్రభాకర్ .
By: basheer
అల వాక్యాలు super.
By: ramnarsimha
డా, అద్దంకి శ్రీనివాస్ గారు,
మీ వ్యాసం చాలా బాగుంది….అభినందనలు..
“జింబో”..గారికి ప్రత్యేక ధన్యవాదాలు..
By: ప్రాణహిత » నవంబర్ 2009 సంచిక
[...] ప్రపంచీకరణవాద కవిత్వం : డా. అద్దంకి శ్రీనివాస్ [...]
By: dhavi
చాలా బావుంది. మంచి వ్యాసం.Keep it up-
By: kcubevarma
ప్రపంచీకరణపై కవుల స్పందనను బాగా లోతైన విశ్లేషణతో అందించారు. కా.లెనిన్ హెచ్చరించినట్లు పెట్టుబడిదారీ అంత్యదశ్ సామ్రాజ్యవాదం. ఇది నేడు మనమంతా అనుభవిస్తున్న దుస్థితి. వస్తు వ్యామోహం పెరిగి ప్రతిఒక్కరు తమ అవసరాలకు మించి, ఆదాయ పరిమితులను దాటి తగలేస్తుండడంతో జీవనప్రమాణాలు అడుగంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ప్రతిఒక్కరం కూరుకుపోతున్నాం. ప్రస్తుతమున్న సంక్లిష్టదశనుండి బయటపడలేని విధంగా తయారయ్యాం. ప్రజల అవకాశవాదాన్ని తమకనుకూలంగా మల్చుకొని పాలక వర్గాలు పబ్బం గడుపుతున్నాయి.
By: rajkumar
మీ వ్యాసం బావుంది.ప్రపంచీకరణం్ వల్ల జరుగుతున్న పతనాన్ని కవుల కలాల్లొ వ్యక్తమయిన తీరును వివేచించిన తీరు నాకు బాగా నఛ్ఛింది. అదీకాక మీ వాక్యరచనలొ అద్భుతమయిన పరిణతి కన్పిస్తొంది. ధన్యవాదాలు