Comments on: ఉద్యమాలు వున్నా లేకున్నా కవిత్వం వుంటుంది శ్రీ శ్రీ వుంటాడు

By: ప్రాణహిత » ప్రాణహిత నవంబర్ 2009 సంచికకు స్వాగతం
[...] ఉద్యమాలు వున్నా లేకున్నా కవిత్వం వుం… : హెచ్చార్కె [...]

By: హెచ్చార్కె
దుప్పల రవి కుమార్, శీలా సుభద్రా దేవి, అత్తలూరి విజ‍య‍లక్ష్మి, ఆరి సీతారామయ్య… అందరికీ కృతజ్ఙతలు. మల్లేశ్వరి గారూ! మీ రెండో వ్యాఖ్య… చదివినప్పటి నుంచి పదే పదే జ్ఙాపకం వస్తోంది. ఒక ఆరోగ్యకరమైన ‘బాధ’ను రగిలిస్తోంది. ఇప్పటికిప్పుడు ఇలా అనుకుంటున్నాను. సందిగ్ధాలు ఎప్పుడూ వుంటాయి. అసందిగ్ధ సత్యం అనేది ఏదీ లేదు. ప్రతి దాన్ని నిత్యం ‘ఫాల్సిఫికేషన్’ ప్రక్రియకు గురి చేసి నిగ్గు తేల్చుకుంటూ ముందుకు సాగాల్సిందే. వేరే దారి లేదు. సందేహించడానికి సిగ్గుపడినా, బద్ధకించినా; ‘నిశ్చల నిశ్చితాలు’ మనల్ని తినేస్తాయి. ఎన్ని మార్పులు గత ముప్పయ్/నలభయ్యేళ్లలో! ఎంత నేర్చుకున్నాం మనందరం? నాకైతే చాల ఆశ వుంది.  మనలో చాల మందిమి కల గంటున్న నిర్నిబంధ స్వేచ్ఛ (లేదా కమ్యూనిజం) సాధ్యమే. ఇటీవలి పరిణామాలు దాన్ని మరింత ఎక్కువగా బలపరిచాయని అనుకుంటాను.

By: ఆరి సీతారామయ్య
మంచి వ్యాసం. ఇప్పుడు కవితలూ కథలూ రాస్తున్న వారు చదవాల్సిన వ్యాసం. బోధించి బాధించటం మానేసి జీవితాన్ని ప్రతిబింబించగలిగితే ఈనాటి రచయితలు శ్రీశ్రీకి తగిన వారసులవుతారు.

By: malleeswari
హెచ్చార్కే గారు

ఒక కానీ, కాసిన్ని చుక్కలూ మేం కోల్పోతున్న విశ్వాసాల్నీ,మాలో  పెరుగుతున్న అసందిగ్ధాల్నీప్రకటించగలవనుకోడం అత్యాసే.నేను మీ వ్యాసంలో లోపాల గురించి కాదు మాట్లాడింది.ఏ ఆశలూ లేకుండా పోయిన  స్తితిలో  మనిషి మరింతగా తనలోకి తాను వెల్లిపోడాన్ని మీరెట్లా భరించగలుగుతున్నారు అని మీ పట్ల ప్రేమతో ప్రశ్నిస్తున్నా

By: athaluri vijaya lakshmi
శ్రి శ్రీ గురించిన వ్యాసం చదివాక ఆయన కేవలం ఒక కవి మాత్రమే కాదు సమాజహితం కోరే ఒక సంస్కర్త అనిపిస్తుంది . ఉద్యమకారుడని, విప్లవకారుడని ఎందుకు ఈ బిరుదులు?  బీదలు, పతితలు, ఆధునిక సమాజంలో పనికిరానివారుగా పరిగణించబడిన వారంతా ఆయన కవితా వస్తువులే . ఈ సమాజంలో అసమానత పోనంతవరకు శ్రి శ్రీ బతికే ఉంటారు. మంచి వ్యాసంతో అందరి భుజాలు చరిచిన హెచార్కెగారికి అభినందనలు.

By: Seela Subhadra Devi
మీ వ్యాసం చాలా ఆలోచింపజేసేలా వుంది.ప్రస్తుతసాహిత్యవతావరణంలో్  ఇంత లోతుగా అధ్యయనం చేయాల్సిన పద్ధతిలో మరోమారు   శ్రీ శ్రీ సాహిత్యాన్ని ని చదివించేలా చేసారు.

By: దుప్పల రవికుమార్
శ్రీశ్రీని గొప్ప విప్లవ కవి అన్నవారూ, శ్రీశ్రీని నిర్లక్ష్యం చేయొచ్చు అనుకున్నవారూ ఒకే దారానికి రెండు చివర్లా వుండేవారు. కానీ, ఈ మధ్య విన్న అనేకానేక శ్రీశ్రీ శతజయంతి ఉపన్యాసాలలో ఇదే ధోరణి. కవులకూ పాఠకులకూ పనికిరాని అనేక సంగతులు శ్రీశ్రీ చుట్టూ చుట్టబెట్టి ఉతికి ఆరేస్తున్న ఈరోజుల్లో హెచ్చార్కె దారానికి మధ్యలో నిలబడి, ‘ఒరే బాబూ శ్రీశ్రీ కవిత్వాన్ని జీవితాన్ని ప్రేమించినంత ప్రేమగా చదవండర్రా, మీకు బోలెడు విశేషాలు తెలుస్తాయి’, అని చెప్పడం నిజంగా సాహసమే. ఈ వ్యాసాన్ని ఇంత ఆలస్యంగా చదివినందుకు బాధపడుతున్నా.

By: satya vara prasad.
హెచ్చార్కే గారు చెప్పిన విషయాలు ఒక్కశ్రీశ్రీ కవిత్వానికే కాదు సత్యజిత్ రే చిత్రాలకూ,రోరిక్,వాన్గో లు గీసినబొమ్మలకూ సైగల్ గొంతులో సుళ్ళుతిరిగే విషాదానికీ కూడా వర్తిస్తాయి.ప్రతిభావంతుడైనకళాకారుడు ఒక వంతెన లాటివాడు.ఆతడిపైనుండి నడిచిపోయి భావజాలరంగంలోపోగుపడిన నిధుల ని ప్రజలు మోసుకొని తెచ్చుకుంటారు.

By: హెచ్చార్కె
మల్లీశ్వరి గారూ, చాల చాల థాంక్స్, కాని,

కానీ…. తరువాత ఏమిటో తెలుసుకోవాలని వుంది.

చర్చ ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదం. మొహమాటం వల్లనైనా దాన్ని వదులుకోడం నష్టకరం. ఒక మాట తప్పు పోయినా ఫరవా లేదు. తరువాత సరిదిద్దుకోవచ్చు. ముందుగా మాట్లాడాలి. అదీ తెరిచిన మనస్సులతో మాట్లాడుకోవాలి. ఏదైనా ఒక వాక్యం రాసి ఫుల్‍స్టాప్ పెడుతున్నామంటే, ఆ తరువాత చాలా వాక్యాలకు పొత్తిలి గుడ్డలు పరుస్తున్నామని అర్థం. ఏ వాక్యం అంతిమం కానప్పుడు ఫుల్‍స్టాప్‍తో కాకుండా చుక్కలతో ముగించడం ఎందుకు?

నా వ్యాసంలో, నాలో చాల చాల లోపాలుంటాయి. మన లోపాలు మనకు అర్థమైతే దిద్దుకుందాం. అర్థం కాకపోతే అడుగుదాం. ప్రశ్నిద్దాం. ఎవరైనా పెత్తనం చేస్తే పేచీ పడదాం.

By: MALLEESWARI
హెచ్చార్కె గారు మీ కవితలు కధలు నాకు చాలా ఇష్టం కానీ ఇటీవల రచనల్లో వుద్యమేతర జీవితాల్లోని లోతు గురించి కూడా బలంగా చెపుతున్నారు.మీ అనుభవాలు మమ్మల్ని తప్పనిసరిగా ఆలోచింపజేస్తాయి కానీ….

By: హెచ్చార్కె
బాబా గారు, థాంక్యూ.

By: bollojubaba
శ్రీశ్రీ ని ఈ కోణంలో ఆవిష్కరించిన వ్యాసాన్ని నేనింతవరకూ చదవలేదు.

మంచి వ్యాసం. చాలాలోతైన అధ్యయనం.

ధన్యవాదములు

బొల్లోజు బాబా