ఆంతరంగికం

కారణమేదీ లేకుండానే కలిగే దుఃఖం

ఆవరణలో అది పొగమంచో లేకుంటే అలుముకున్న మేఘమో
చెరిపేస్తే చెరగదు  ఆపేస్తే ఆగదు

చుట్టూ పలుచని పారదర్శకపు పొర
కురిసీ కురవనట్టుగా కురిసే అతి సన్నని తుంపర

ఇది   తడపదు
తడిచి ముద్దవనీదు
ఒకచోట పట్టినిలిపి లోపల పోగుపడినదాన్నంతా
కడిగి పారేసే కుండపోతవదు

సమస్త వ్యాపారాలలో ఉండీ ఉండని స్పృహగా
చదివే పంక్తుల నడుమ  విరామమై
నడిచే పాదాలు చేసే ధ్యానమై
అది ఏకాంతమో రాలిపడే పూవు సడిలో నిశ్శబ్ద గానమో

ఇది ఎంతకూ తెగదు

ఎడారిలో ఒంటరిచెట్టుకొమ్మ గీచే శూన్యంలా

ఇది సృజన ఇది ప్ర్రాణ సంస్పందనలలో గింగురుమనే మహా నాదం
ఇది అటూ ఇటూ పడిపోకుండా నిలిపే చుట్టకుదురు

4 అభిప్రాయాలు »కవితలు, ప్రత్యేక వ్యాసాలు

4 Responses to “ఆంతరంగికం”

  1. 1
    geetanjali Says:

    కారనమె లెకుండా కలిగె దుఖం ఇది తడ పదు,తదిచి ముద్దవనీదు,,లొపల,పొగుపడిన దంతా కడిగి పారెసె కుందపొతవదు.. ఎడారిలొ వంటరి చెటు గీసె సూన్యంలా….నాగరాజుగారు మాథ్రమె రాయగలిగె కవిత,,బాగుంది..ఐతె కారనమె లెకుంద ధుఖమ్ కలుగుథుందా,,.,,,అంథహ్ చెతనమ్ లొఅనిచివెయబది ,మధ్య,మధ్యలొ,,ఎగిసిపదె వెదనల అలలు..కారనమ్ కాదూ అరుణ్ గారూ ప్రాణ్హహిత చాలా బాగుంటూంది ..అభినందనలు,,గీతాంజలి

  2. 2
    satyadarshana Says:

    meditations about life, may be only suitable for persons who were without worriyings of stomach. those persons who are struggling with problems of stomach are never do a meditation. so where hunger is the prime mover of life and where hunger is the hidden lord of laws in such place thinking about meditations treated as poverty of thought. there was no void in earth which was always filled with countless existences full of desires and struggles and with hopes of new life. there was no void in entire universe

  3. 3
    ramnarsimhareddy Says:

    chala bagundi.
    Satyadarshana gari abhipramtho poorthiga ekibhavisthunnanu.

    If possible, pl call me.

    08680-275125

    meeru blog rasthara?
    bahusha mee antha visthruthamga evaru rayaremo?

  4. 4
    ప్రాణహిత » జనవరి 2010 సూచిక Says:

    [...] ఆంతరంగికం – నాగరాజు [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో