Comments on: గులాబీలు, ఓ వేసవి చివర

By: geetaanjali
లొకానికి ఎమైనా ఇవ్వదానికి నెనూ ఒక గులాబీ నౌవుతాను,,మంచి అనువాదము…గీతాంజలి

By: madhurasree
ఆ కొండా కోనల వరుసలో వొక  చెక్కు చెదరని సంతోషం కోసమే అన్న పదప్రయొగం చాలా బాగుంది  మధుర శ్రీ   అనంతపురం

By: హెచ్చార్కె
రవికిరణ్ తిమ్మిరెడ్డి రాసింది మరింత్ బాగుంది.

By: ravikiran timmireddy
చాలా బావుందండి మీ అనువాదం.

దిగులు అసలు లేనే లేదు కదా వాటికి!

కానీ నాకు మాత్రం దిగులు కావాలి

మనసుని మెలిపెట్టే దిగులు కావాలి

అప్పుడే కదా చిరు నవ్వు

వెలుగుల విలువలు తెలిసేది

కోరికలతో కాలిపోవాలి

వాటి కోసం తపనతో మనసు ఎర్రబడాలి

రక్తం పరుగులు పెట్టాలి

తీరని కోరికల నిరాశ నన్ను నిస్తేజం చెయ్యాలి

బతుకు ఉయ్యాలని దిగంతాల వరకు ఊగాలి

మనిషనే ఈ అవకాశాన్ని

బతుకనే ఈ ఒక్క అనుభవాన్ని అద్యంతాలమేర

నా మనసునిండా నింపుకోవాలి

రవికిరణ్ తిమ్మిరెడ్డి

By: కెక్యూబ్ వర్మ
ఆ గులాబీల వాసన యిలా పరిచయంచేసినందుకు ధన్యవాదాలు