ఇప్పుడు నువ్వన్నదే సై

అమ్మ తెలంగాణా
కన్నీళ్ళ తులాభారమే పతిదినం నీకు
ఎక్కడ తప్పిపోయానే నేను
నెలపొడుపు చూసినపుడు నన్ను పిలిచినవ
కండ్లు తెరిసి నా ముఖమె సూసి
నన్నెత్తుకుని ముద్దుపెట్టుకున్నవ
ఎందుకు మరిసినవె అమ్మా
ఇపుడు నెలపొడుపే సూడబుద్ధైతలెదు
గోడల కాడున్నపుడె బాగుండె
సదుకుని సెడిపోయిన
పొలం బాయె గొడ్లువాయె, ఇల్లువాయె
కొలువులు గుంటూరి గుడిసెల పాలయె
ఉన్న మడిసెక్క సెజ్జుల గలసిపాయె
ఆశ పెట్టి పొయెటోల్లె గాని
బేత తొక్కొనోల్లు లేరు
కాటగలిసిపోయినట్ల బుగులైతందే
ఎపుడు తెల్లారుతదొ
అమ్మ, నాకింత కారంబువ్వ వెట్టు
గొడ్డలిపురానమె మొదలయ్యెటట్టుంది
నాతోని ముచ్చటజెప్పు జప్పున
నువ్వేదంటే గదే నీ మాటే సై

56 అభిప్రాయాలు »కవితలు

56 Responses to “ఇప్పుడు నువ్వన్నదే సై”

Pages: « 1 [2] Show All

  1. 51
    rameshnishani Says:

    చకిరెవు ఉపెంద్ర గరు నీ కలమ్ లొ సిర విషయమ్ పక్కన పెదితె అసలు నీకు ఒక కవితె వెనకల ఉన్న బవొద్వెగన్ని అర్తమ్ చెసుకొలెని పరిస్తిథి లొ నువ్వుందదమ్ చుసి నకు బాద గ ఉంది ఆ ఆలొచనె నీకు రలెదు ఇలంతి అర కొర గ్జ్ననమ్ తొ నువ్వు రాసె చర్చ నీకు అర్హమయితె చలు అనిపిస్తుంది అలాంతి ని నీకు ప్రసదించుమని నీవు దన్నమ్ పెత్తుకునె దెవునికి నా మతగ చెప్పుకొ నీ దాద విన్నవించుకొ

  2. 52
    rameshnishani Says:

    నీకు ఆ షక్తని ప్రషాదించమని నీ బాద ని మీ దెవునికి విన్నవించుకొ

  3. 53
    పవనకుమార్ Says:

    rameshnishani గారూ, ఈ పని బాగా అలవాటు లేని మన్లాంటి వాళ్లం కామెంటును ముందుగా వర్ద్ లో రాసి, చదువుకుని, ఆ తరువాత కాపీ చేసి, కావలసిన చోటికి తెచ్చి అతికించడం మేలు అనుకుంటా.

  4. 54
    tirumalesa Says:

    ఎవరైనా ఈక్రింది వాక్యాలకు అర్థం చెప్పగలరా.. హరగోపాల్ గారూ, ఉపేంద్రగారూ కాస్త మిగిలిన పాఠకులకు హెల్ప్ చేయండి ప్లీజ్.. హెచ్చార్కే గారూ మీరుకూడా..

    there are many job vacancies in australia . including washing of empty beer bottles, cleaning the floors of pubs and looking at the motherless sky with dead eyes. the sky, always blue blue blue for ever. are you hold tools with me?.

    హా.. సత్యదర్శనా ఎంతపనిచేశావయ్యా….

  5. 55
    ramnarsimha Says:

    సత్యద్రర్షన గారు,

    మీ అభిప్రాయాన్ని జర తెలుగులో్ చెప్పుండ్రి…..

  6. 56
    ramnarsimha Says:

    సత్యదర్షన గారి అభిప్రాయాన్ని,

    జర ఎవరైనా…

    తెలుగులోకి అనువాదం చెయ్యండి…. ప్లీజ్..

Pages: « 1 [2] Show All

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో