ఒరిగి ఒరిగి మరణిస్తాను

ఇక ఎప్పటికీ

దక్కించుకోలేని నిన్ను …

ఊహల్లో దర్శిస్తాను !

కలల్లో వెంటాడుతాను

అరచేతుల్లో నీ ముఖాన్ని తీస్కుని

నన్ను చూడ తిరస్కరించే

నీ కన్నుల్లోకి …………….

నీ లోకి

నా ప్రాణాల కోసం వెతుక్కుంటాను

నా పేరు కూడా పలకని

నీ ఎడారి పెదాల పై నన్ను పిలిచే

అమృతపు తడి కోసం తడుముతాను

వెను తిరిగి కూడా చూడకుండా

వెళ్ళిపోయే నీ పాద ముద్రలపైన

ఒరిగి ఒరిగి మరణిస్తాను!

7 అభిప్రాయాలు »కవితలు

7 Responses to “ఒరిగి ఒరిగి మరణిస్తాను”

  1. 1
    కెక్యూబ్ వర్మ Says:

    మంచి ఆర్థ్రత నిండిన కవిత

  2. 2
    satyadarshana Says:

    fight…. for dreams and boycutt the death .

  3. 3
    ramnarsimhareddy Says:

    టఇటిల్ చాలా బాగుంది.

  4. 4
    ramnarsimhareddy Says:

    The name of the poem is superb.

  5. 5
    ramnarsimhareddy Says:

    if at all there is no optimism in this poem it will be very sad.
    it is not good for society.

    i am extremely sorry, if at all my opinion gives any
    inconvenience to u.

  6. 6
    ramnarsimhareddy Says:

    best wishes to opinion 1&2

  7. 7
    Rajesh Devabhaktuni Says:

    ఈ చిన్న కవిత చక్కగా ఉంది. బాగా వ్రాసారు.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో