Comments on: కళాకృతులూ, డైనొసార్లూ

By: satyadarshana
డైనొసార్ల సంగతి దేవుడెరుగు.

సింహాలు అంతరించి పొతున్నాయోమొ కాపాడుకోండి ముందు.

By: హెచ్చార్కె
ఔను. గతాన్ని గురించిన ‘సమాచారం’ ఏ యుగంలోనైనా ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. నిజానికి ‘సంస్కృతి’ కూడా ఆ ‘సమాచారం’ ఆధారంగానే రూపొందుతుంది. సంస్కృతి పుట్టుకతో రాదు.  పుట్టాక పరిసరాలతో చర్య-ప్రతిచర్యలకు గురయ్యే క్రమంలో మనం చాల సమాచారాన్ని జీర్ణించుకుంటాం (సొంతం చేసుకుంటాం). ఆ సమాచారం మీద ఆధార పడి సంస్కృతి రూపొందుతుంది. వ్యక్తి-స్థాయిలో చూసినా, గుంపు-స్థాయిలో చూసినా.. అలాగే జరుగుతుందని అనుకుంటాను.

We are not born with the ‘information’ but receive the ‘info’ in several ways after birth. And it is the ‘info’ that trains us. ‘Culture’ is nothing but this ‘training’ via ‘info’, I believe.

గతాన్ని గురించిన ‘సమాచారం’ ఆ  ‘info’ లో భాగమే. ‘రాక్షస బల్లుల’ అవశేషాలు మన పూర్వీకుల ఊహల మీద ఛూపిన ప్రభావం ఈ ప్రక్రియకు అద్దం పడుతుంది. మన పూర్వీకులు వారి పూర్వీకుల గురించి చేసిన ఊహల వెనుక అప్పటికే వారు చూసి/తెలుసుకుని ఉన్న డైనోసార్ల అవశేషాలు ఎలా ప్రభావం చూపించాయో మీ వ్యాసం చాల చక్కగా ఇల్లస్ట్రేట్ చేసింది. ఇది పాఠకులు తమకు తాము ఆలోచించుకోడానికి సాయపడే మంచి వ్యాసాలలో ఒకటి..

info→training→culture విషయంలో నా అవగాహన తప్పైతే, స‍రిదిద్దాలని మనవి.

By: Rohiniprasad
గతాన్ని గురించిన సమాచారం ఏ యుగంలోనైనా ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తుందని మనమ్ గుర్తించాలి. ఎటొచ్చీ ఆనాటి సంస్కృతిని బట్టి ప్రజల అభిప్రాయాలు రూపొందుతాయి. అవే సమకాలీన కళలలో ప్రతిబింబిస్తాయి.

By: హెచ్చార్కె
వ్యాసం చాల బాగుంది. పురాణాల గురించి కొత్తగా ఆలోచించుకోడానికి ప్రేరణ ఇస్తుంది.

రోహిణి ప్రసాద్, రాజశేఖర‍ రాజు రాస్తున్న వ్యాసాల వంటివి ‘ప్రాణహిత’కు వన్నె తెస్తాయి. ఇలాంటి అధ్యయనాత్మక వ్యాసాలు పాఠకులలో సాహిత్యం/కళల పట్ల సీరియస్ ఆసక్తి పెరగడానికి దోహదం చేస్తాయి.