Comments on: నల్ల నినాదం అతని కవిత్వం!

By: కొత్తపాళీ
హ్యూస్ ఆలోచనల్ని పట్టుకోవడం, అంత సులభం కాదు. మీ అనువాదాలు చాలా బావున్నై.

తన కవిత్వమంతా తన జాతి అస్తిత్వం చైతన్యం పరుచుకునే ఉన్నా, అతని కవిత్వంలో పదునైన నిజాయితీ కూడ ఉంది. చైతన్య ఉద్బోధనే కాకుండా తన జాతి దారి తప్పుతున్న చోట్ల నిశితమైన విమర్శ కూడ ఉంది. అతను చేసినలాంటి చైతన్య ఉద్బోధన సతీష చందర్ పంచమవేదం లాంటి కవితల్లో కనిపిస్తున్నది కాని, అతని నిజాయితీ, అతని విమర్శ నాకైతే తెలుగు దళిత కవిత్వంలో కనబళ్ళేదు.

హ్యూస్ కవిత్వంలో ఉన్న ఒక గొప్ప అందం ఆఫ్రికన్ అనమెరికన్ల మూలాల్లోకి వెళ్ళి వాళ్ళ సజీవమైన పలుకుబళ్ళని పట్టుకున్నాడు. ఆయన చాలా పాటలు ఆఫ్రికన్ రూట్స, బ్లూస్ పాటల్లా ఉంటై. సమకాలీన దళిత కవిత్వంలో ఈ కోణం కూడ లోపించింది.

By: ప్రాణహిత » ప్రాణహిత ఫిబ్రవరి 2010 సంచికకు స్వాగతం
[...] నల్ల నినాదం అతని కవిత్వం! : అఫ్సర్ [...]

By: pasupuleti geetha
ఎప్పటివో ఆ చీకటి

నదులన్నీ తెలుసు

నాకు.

వాటి మల్లెనే

లోతెక్కింది నా ఆత్మ.

ఎంత బలమైన వ్యక్తీకరణ.  లాంగ్స్టన్ హ్యూస్ని ప రి చ య మ్  చే సి నం దు కు ధన్యవాదాలు.

-పసుపులేటి గీత

By: manchikanti
కవితలు చాలా బాగున్నాయి

By: ramnarsimha
కవితలు చాలా బాగున్నాయి.

9866314321

By: msnaidu
నమస్తే. మరిన్ని చేయరూ.

By: satyadarshana
thank you afsar gaaru,

yes in the sky of africa sun was shine in colour of black.

in the  language of poetics, may be.

so, it was their sun. thank you again for remembering me – the real beings of soil-  eternal, well builted and healthy as ferocious animals of wild. dark wild.