Comments on: నేర పరిశోధన

By: ప్రాణహిత » ప్రాణహిత ఫిబ్రవరి 2010 సంచికకు స్వాగతం

By: Rohiniprasad
1960లలో మద్రాసులో పనిచేసిన Southern Languages Book Trust 4 దక్షిణాది భాషల్లో సైన్సు పుస్తకాల అనువాదాలు చేయించింది. సాహిత్య అకాడమీలుకూడా కొంత చేశాయి. ఇప్పుడు భాషాభిమానం కలిగినవారుకూడా ప్రయత్నించాలేమో. తెలుగువారు నడుపుతున్న http://www.bharatwaves.com వంటి సైట్లు సంతోషంగా స్వీకరిస్తాయి.

By: చాకిరేవు ఉపేంద్ర
1996 లోనో  1997 లోనో అనుకుంటాను.  MT ఎం టి వాసుదేవన్  నాయిర్ ,  ఒక భారతీయ భాషలోంచి  నేరుగా మరొక భారతీయ భాషలోకి తర్జుమా చేయగలిగే  అనువాదకులను  తయారు చేయటం కోసం ఒక ప్రయత్నం చేశారు.   దానికి కావలసిన నిధులు సరిగా సమకూరక పోవటం వలనో, లేక  ఆసక్తి వున్న వారు ఎవరూ దొరకక పోవటంతోనో  ఆ పని మూల పడింది.   అలాగే, అంతకు కొద్ది సంవత్సరాల ముందు,  ఆంధ్రా  యూనివర్సిటీ ఇంగ్లీష్  డిపార్ట్ మెంట్  లో  కుటుంబ రావు గారి రచనలను కొన్నిటిని  ఇంగ్లీష్ లోకి అనువాదం చేసే ప్రయత్నం కొంత జరిగింది.  దీనికి  కేంద్ర సాహిత్య  అకాడెమీ  సహాయ పడిందని జ్ఞాపకం.  అందులో కొన్ని అనువాదాలు నేను మాన్యుస్క్రిప్ట్  రూపంలో చూసి బాగున్నాయని  అనుకోవటం కూడా జ్ఞాపకం వుంది.   అట్లాగే  దాశరథి  రంగాచార్య  నవలలు- మోదుగు పూలు, చిల్లర దేవుళ్లు కూడా అనువాదం చేయటానికి కూడా ఎవరో ప్రయత్నం చేశారు.  ఇట్లాంటి ప్రయత్నాలన్నీ ,యూనివర్సిటీల మీదనో  సాహిత్య అకాడెమీల మీదనో  ఆధార పదినందు వలన, అంతిమంగా ఆయా సంస్థలలోని రాజకీయాలకు, సంక్షోభాలకూ,  ప్రచురణకర్తల   కాల్క్యులేషన్ లకు  లొంగి పోయి  ఎటు పోయాయో తెలియకుండా అయిపోయింది.

ఇంటర్నెట్ మాధ్యమంలో  ప్రచురణకర్తలకు, సంస్థాగత  రాజకీయాలకు  అతీతంగా  పని చేసే అవకాశం వుంటుంది కాబట్టి  ,  మళ్ళీ కొత్త ప్రయత్నాలు చేయవచ్చుననుకుంటాను.

By: Rohiniprasad
ఉపేంద్రగారు చెప్పిన విషయాలు చాలామంది భారతీయ రచయితలకి వర్తిస్తాయి. అంతర్జాతీయం సంగతి ఎలా ఉన్నా తక్కిన భారతీయులకి కూడా మన దేశపు మంచి రచనలు అందవు. ఇందుకు ఒక పద్ధతి తెలుగు రచనలని ఇంగ్లీషులోకి అనువదించటం. వెల్చేరు నారాయణరావుగారు సూచించిన ఈ సలహాని నేను పాటించదలుచుకున్నాను. అనువాదం చెయ్యగలిగినవారు కాపీరైట్ ఇబ్బందులు లేని తెలుగు రచనలను ఇంగ్లీషులోకి తర్జుమా చేస్తే బావుంటుంది. మా నాన్న కథల బాధ్యత నేనే తీసుకుంటాను.

By: చాకిరేవు ఉపేంద్ర
ఆ నాటి డిటెక్టివ్ సాహిత్యం పై సెటైర్లు  అన్న మాట తో పాటుగా  కేయాస్  కథల గురించి చెపుకోదగ్గ విషయం మరొక్కటున్నది.  ఆ రోజుల్లో  ఆయన రాసిన ఇతర కధల్లాగే ఈ కధలు కూడా   వుమ్మడి మద్రాసు రాష్ట్రంలో  గుంటూరు, మద్రాసు  పట్టణాల మధ్యన ,తిరుగుతాయి.

బ్రిటిష్ సామ్రాజ్యంపై సూర్యుడు ఇవాళో రేపో అస్తమించటం  ఖాయం అని  అందరికీ  తెలుస్తున్న తరుణం అది. రెండవ ప్రపంచ యుద్ధానికి కొంచెం అటూ ఇటూగా.   వ్యవసాయ రంగంనించి  వస్తున్న లాభాలను తిరిగి పెట్టుబడిగా మార్చటానికి  అవకాశాలు  లేని  ఒకానొక  ప్రాంతం, నగరజీవితాన్ని అందుకోవటానికి  అర్రులు చాస్తుంటే రోజువారీ జీవితాల్లో   వస్తున్న  సాంస్కృతిక మార్పులకు కుటుంబరావు గారు అద్దం పట్టారు.

భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటం వలన వచ్చిన సంకుచితత్వం, అంతర్ముఖత్వం  వలన  అటు  కుటుంబ రావు గారి కి   భారతీయ సాహిత్యంలోనే కాదు, ప్రపంచ సాహిత్యంలోనే  రావలసిన గుర్తింపు రాలేదు.  ఇటు  ఇతర భాషల్లో  ఆయన కధలకు సమాంతరంగా వచ్చిన  సాహిత్యం గురించి మనకు తెలియకుండానూ పోయింది.

నా దృష్టిలో  కేయాస్ కధలు – ఐశ్వర్యం, చదువు , మారుపేర్లు లాంటి  నవలలలో ఆయన చూపించిన జీవితాన్ని ఇంకొంచెం లోతుగా  అర్ధం చేసుకోవటానికి  పనికొచ్చే టార్చి లైట్లు.

By: హెచ్చార్కె
కొకు తెలుగు… నేను చూసిన మేరకు ఆయన అనువాదాల్లో తెలుగు కూడా… చాల బాగుంటుంది. మొదలెడితే చివరి వరకు అలా‍ తీసుకెళ్లి పోతుంది. ఈ కథనం చదువుతున్నప్పుడు మొదటి సారిగా కాస్త ఇబ్బంది పడ్డాను.

పోర్షన్ అనే మాట చిరకాలంగా (నాకు తెలిసి నలభయ్యేళ్లుగా) తెలుగు వాళ్ల వ్యావహారికంలో ఉంది. టెస్ట్ ట్యూబులను, కెమికల్‍ లాబొరెట‍రీలను (పరీక్ష నాళికలు, రసాయనిక ప్రయోగ శాలలు అని) తెలుగు చేయకుండా వాడిన ఈ కథనంలో పోర్షన్ వంటి రూఢి పదాల్ని భాగం లేదా వాటా అని తెనిగించక్కర్లేదనే అనుకుంటాను.

నిజానికి, భాగం అనే చోట కాసేపు ఆగిపోయాను. మాట అర్థం కాక కాదు. ఆ మాట నా చుట్టూరా జీవితంలో లేదు. తరువాత సాగిన కథనాన్ని బట్టి… అది మరొకరితో కలిసి వుండి అద్దె ఖర్చు పంచుకోడం… అని ప్రత్యేకార్థంలో రాశారేమో అనుకున్నాను.

ఏది ఏమైనా, కొకు వంటి పెద్దల రచనలు అచ్చు వేస్తున్నప్పుడు, చేయి చేసుకోకపోవడం మంచిదనే మాటతో పూర్తిగా ఏకీభవిస్తాను. చేయి చేసుకునేట్లయితే, ఆయనైతే ఈ పదం ఇలా మార్చే వారా అని చూసి జాగర్తగా చేయాల్సి ఉంటుంది.

By: Rohiniprasad
‘దానిని’ అన్న తరవాత దళాన్ని అనికూడా ఉంది కదా. అచ్చులో దానిని అని ఉన్నమాట నిజమేకాని అది టైపో అయి ఉండవచ్చునేమో తెలియదు. భాగం అంటే పోర్షన్ అనే అర్థంలో వాడారు. వాటా అనేది ఎక్స్పెక్ట్ చేశారేమో. వాటా అనేమాట మానాన్న నిత్యజీవితంలో కూడా ఎన్నడూ ఉపయోగించలేదు.

By: హెచ్చార్కె
‘నేను దానిని చేరుకునే లోపుగా’ (దానిని), ‘ఎక్కడన్నా భాగం అద్దెకు దొరుకుతుందా అని చూస్తున్నాను’ (భాగం అద్దెకు) వంటి కొన్ని ఎక్స్ ప్రెషన్స్ చూసి ఆ మాట అన్నాను. అవి అలా వుండడమే సరైనదంటారా, సరే!

By: Rohiniprasad
కేయాస్ కథలన్నీ ఆనాటి డిటెక్టివ్ సాహిత్యం మీద రాసిన సెటైర్లు.

By: చాకిరేవు ఉపేంద్ర
దీనిని ఎడిట్ చేయవలసిన అవసరం నాకేమీ కనపడటం లేదు.  గ్రాంధికంలా   అదోలా  అనిపించటం అనువాదంలో వచ్చినది కాదు.   ఇంగ్లీషు  ఒరిజినల్ లోనే వున్నది.   కానన్ దాయిల్ స్టయిల్ ని కుటుంబరావు గారు తెలుగులో బాగా పట్టుకున్నారు. కుటుంబరావుగారికి  అనువాద  ప్రక్రియ  మీద  వున్న పట్టు, అవగాహన  ఉత్సాహం  మనం అర్ధం చేసుకోవటానికి , ఈ అనువాదం ఇలాగే బాగుంటుంది.   హోమ్స్ నవల తెలుగులో  ఈ తరం పాఠకులకు మళ్ళీ అందించాలంటే,  కొత్తగా అనువాదం చేసుకోవచ్చును.

కుటుంబరావు గారికి డిటెక్టివ్ సాహిత్యం మీద  కేవలం ఆసక్తి మాత్రమే కాక, ఆ సాహిత్యంలో ప్లాటు ఎట్లా సృజనాత్మకంగా  ఎట్లా మలచవచ్చును, ఫార్ములా  పద్ధతిలో రాసే  డిటెక్టివ్ నవల  రూపాన్ని ఆధారంగా తీసుకుని కొత్త  సత్యాలని యదాలాపంగా ఎట్లా  బయట పడేయ్యొచ్చును — అన్న ఆలోచన , ప్రయోగాత్మకంగా రాయాలనే  వుత్సాహం  చాలా వుండేదనుకుంటాను.  ఆయన సృష్టించిన పాత్రల్లో  నన్ను  చాలా ఆకట్టుకున్న వాటిలో  డిటెక్టివ్  కే యాస్  ఒకటి.   :)

By: Rohiniprasad
ఇందులో నాకెక్కడా గ్రాంథికం కనబడలేదు.

ఇదొక 19వ శతాబ్దపు నవల. వాట్సన్ ఆర్మీలో Northumberland Fusiliers తో పనిచేసివచ్చిన డాక్టర్. హోంస్ డిటెక్టివ్ కథలు 56, నవలలు 4. దాదాపు అన్నీ వాట్సన్ ఉత్తమపురుషలో చెప్పినవే. ఇది వారి సాహచర్యాన్ని పరిచయం చేసే నవల. నేనీ కథలన్నీ ఇంగ్లీషులో 20 సార్లయినా చదివి ఉంటాను!

By: హెచ్చార్కె
కథ ఆసక్తి కరంగా ప్రారంభమయ్యింది. ఇది కొ.కు. రచయితగా తన మొదటి రోజులలో చేసిన అనువాదమా? చాల చోట్ల తెలుగు అదోలా ఉంది. గ్రాంథికమా అనిపించేలా ఉంది. ఇలాంటి సమయాలలో, తిరిగి ముద్రించే ముందు… ఉంటే రచయిత, ఆయన లేకపోతే, తెలుగు రాయడం బాగా వచ్చిన ఆయన సన్నిహితులు లాంగ్వేజ్ ఎడిటింగ్ చేయడం తప్పు కాదేమో.