ఈ దశాబ్ది కవితా సంకలనం కోసం కవితలకై ఆహ్వానం

సారంగ బుక్స్
ఉత్తమ సాహిత్య ప్రచురణ సంస్థ

—————————————————————-

ఒక దశాబ్ది కవిత – కవితా సంకలనం 2000-2009

మంచి సాహిత్యాన్ని అచ్చులోకి, అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పానికి రూపం “సారంగ బుక్స్”. మా మొదటి ప్రచురణ 2000 నుంచి 2009 వరకీ వచ్చిన మంచి కవితల సంకలనం. ఈ సంకలనం జూలై మొదటి వారంలో వెలువడుతుంది.
రెండో మిలీనియం తెలుగు కవిత్వంలో కొత్త చేతనకి తలుపులు తీసింది. ఒక వైపు ప్రపంచీకరణ ప్రభావం సృజనాత్మకతని మింగేస్తున్న కాలంలోనే, మరో వైపు కొత్త అభివ్యక్తి గొంతు సవరించుకుంటోంది. ఈ మార్పుని ప్రతిఫలించే ఒక కవితా సంకలనం వెలువరించాలని మా సంకల్పం. ఈ సంకలనంలో 2000 నించీ 2009 వరకూ వివిధ రూపాల్లో – అంటే లిఖిత పత్రికల్లో గానీ, విడి సంకలనాల్లో గానీ, ఇంటర్నెట్లో గానీ – వెలువడిన కవితల్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఒక్కొక్క కవి నించి మూడు అత్యుత్తమ కవితల్ని ఆహ్వానిస్తున్నాం.  ఈ సంకలనానికి మీరు మీ కవితలతో పాటు మీకు నచ్చిన ఇతరుల కవితల్ని కూడా సూచించవచ్చు. మే ఒకటవ తేదీకల్లా కవితలు పంపండి.
మీ కవితలు ఈమెయిల్ ద్వారా afsa...@gmail.com  కి పంపండి. మీరు ఈ కవితా సంకలనం కోసం పంపే ఈమెయిల్స్ లేదా ఉత్తరాల మీద “సారంగ బుక్స్” కోసం అని రాయండి.
సాధారణ తపాలా ద్వారా పంపే వారు:
వంశీ కృష్ణ
కేరాఫ్: లక్ష్మీ గణపతి ప్రింటింగ్ ప్రెస్
మండల్ ఆఫీస్ కాంప్లెక్స్,  గంపలగూడెం – 521 403
కృష్ణా జిల్లా – (సెల్ నంబరు: 9491959062)- కి పంప వచ్చు.
——————————————————————————————–

అభిప్రాయాలు లేవు »సాహిత్య ప్రకటనలు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో