వరవరరావు ‘సహచరులు’ ఆంగ్లం లో …..

వరవరరావు జైలు నుండి రాసిన ‘సహచరులు’ పెంగ్విన్ ఇండియా వారు ‘కాప్టివ్ ఇమాజినేషన్స్’ గా వెలువరించారు.

2 అభిప్రాయాలు »సాహిత్య ప్రకటనలు

2 Responses to “వరవరరావు ‘సహచరులు’ ఆంగ్లం లో …..”

  1. 1
    తిరునగరి సత్యనారాయణ Says:

    ఇది ఒక గొప్ప శుభవార్త! ఇన్నాళ్ళకు తెలుగులో, జీవితాన్ని సాహిత్యంగా రాసిన ఒక గొప్ప సాహిత్యకారుడు అంతర్జాతీయ పాఠకులకు అందుతున్నారు. ఇప్పటికే ఇంగ్లీషు లోకి వచ్చిన తెలుగు కవిత్వం, సాహిత్యం లో వరవరరావు గారికి, మొత్తంగా ఒక సాహిత్యానికి చోటు లేకుండా పెద్ద కుట్రే జరిగింది. సాహిత్యాన్ని సాహిత్యంగానే చూడాలని, తిరోగామి విశ్వనాథకు మళ్ళీ ప్రాణం పోయాలని విశ్వప్రయత్నమే జరుగుతున్నది. ఇప్పటిదాకా ప్రగతిశీల శక్తులు సాహిత్యానికి అన్యాయం చేసారని అపవాదు మోపుతూ, ఆధునిక సాహిత్యం కన్నా ప్రాచీన సాహిత్యమే గొప్పదని, దానిని ఇంగ్లీషు లోకి అనువదించి (అదీ సాహిత్య విలువలని, ప్రమాణాలని కాపాడే పద్దతిలో కాకుండా కేవలం తెలుగు రాని ఇంగ్లీషు పాఠకులకోసమే అనే నెపంతో మరీ అనువాదాల్లో కనీస ప్రమాణాలు పాటించకుండా) పాఠకుల మీద వదలడం జరుగుతోంది. ఆ ‘ఒరవడిని’ ఈ అనువాదం బద్దలు కొడుతుందనే ఆశిద్దాం.

  2. 2
    bhasker.koorapati Says:

    సహచరులు అనువాదంలొ రావదము చాలా సంతొషించదగ్గ విషయము. వి వి జైలు నుంది రాసిన సహచరులు చదివి హ్రుదయము బరువెక్కుతుంది. దీని గురుంచి ఎమి రాసినా తక్కువె.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో