Comments on: మా గురించి

By: Sitaramreddy
యురేకా, నేను వెతుకుతున్నది దొరికింది. నేను ఈ మధ్యనే బ్లాగులను వెతుకుతున్నాను. ప్రాణహిత నేను అనుకున్నట్లుగా ఉంది. సంపాదకులకు నా అభినందనలు.

By: GURRAM SEETARAMULU
తాడేపల్లి గారు

మీ అభిప్రయము తొ విభెదిస్తున్నాను

perception without perspective Perspective without Perception useless

అన్న విశయము మీకు తెలుసా

sectariane bias  చారిత్రిక అవసరము

ఒప్పు కొకుంటే adasity అవుతుంది

అస్తిత్త్వ ఉద్యమాలు చారిత్రకముగా సరియైనది

Theoritically wrong.

alaa kaakunte daispora,dalitha streevaada, mainaarity gontulu

kaala garbham lo kalisipoundevi

telusaa

astitwa udyamaalu sangatita udyamaalanu balahinaparichinaa,

konta charcha jaragataaniki tidpadinadane visyaanni marchipokandi

ok  http: gurramseetaramulu.blogspot.com lo KONNI EMUKALU INKONNI GINJALU chadavandi .

By: Praveen
తాడేపల్లి గారు, చిన్న అనుమానం. ఉద్యమాలను తలకెత్తుకోకపోతే మనకు వందేమాతరం ఉండేదా?

By: అర్వపల్లి
ప్రాణహిత చాలా బాగుంది. సమకాలీన సమాసజంలో పత్రికలు చదివే తీరికలేక తెలుగులొ తమకు నచ్చిన వ్యాసంగాలను చదవాలనే తపన తమలోనే చంపుకున్న ఎంతొమంది రసఘ్నులకు ఇది ఒక వరం.

అర్వపల్లి

By: ravi shastry sripada
మీ ప్రాణహిత తెలుగు భాషకు ప్రాణమ్ పోయగలదు అని ఆశిస్తున్నా….

చాలా బాగుంది…అయితే తెలుగు భాషా ప్రియులకు నచ్చుతుంది అనే ఆలోచనతో తెలుగు పాటలు ఉన్న ఒక వెబ్ సైట్ పేరు ఇక్కద ఇస్తున్నాను..www.manoharamu.blogspot.com

ఇందులో కేవలం పాటల సాహిత్యం మాత్రం వుంటుంది..

By: ns murty
naaku modaTisaarigaa  mee web saiTu gurinci ghanTasAla nirmalagaaru ceppEru. mee kRshi caalaa abhinandaneeyam. nEnu caalaa aalasyamgaa coosinanduku vicaaramgaa unnaa kaneesam ippuDainaa coosinanduku aanandamgaa  undi.

en. es. moorti. bengaLooru

By: Bharathi
ప్రాణ హిత బాగుంది . మంచి ప్రయత్నము . గజల్ సాహిత్యమ్ ప్రచురిస్తె  బాగుంటుంది.  మరుగున పదుతున్న మరిన్ని మంచి పుస్తకాలను , సాహిత్యాన్ని పరిచయమ్ చెయ్యంది. శుభాకాంక్షలు.

By: HanumanthaRao
I came to about the wesite very recently. I feel so happy.

Wish you all the best

By: vamshi
hello iam vamshidhar s/ sudharshan rudroji iam verry happy to  seen pranahita

By: తాడేపల్లి
సెక్టేరియన్ బయాస్ అంటే యావత్తు మానవజాతినీ అభిమానించడం మానేసి ఒక కులాన్నో మతాన్నో ప్రాంతాన్నో భాషనో శాఖనో సమర్థించడం. తాత్కాలికంగా అది అప్పటికప్పుడు అవసరమని తోచినా అంతిమంగా అది మన హృదయవైశాల్యాన్ని కుదించిపారేసి ఆత్మకు అపకారం చేస్తుంది.

అస్తిత్వవాదాల్ని అనుమానంగా చూడాల్సి వస్తుంది. ఇది సంకుచితాలకు పెట్టుకున్న యూఫీమిజమ్ (సునామకరణం) అని నా అనుమానం. అగ్రకులాల విషయంలో కులతత్త్వం అంటున్నది తదితరుల దగ్గరికొచ్చేసరికి అస్తిత్వవాదం అని బుకాయిస్తున్నట్లు అనిపిస్తుంది.

By: kumar
తాడేపల్లిగారు - మీరు చెప్పింది బాగుంది. ఇవాళ వివిధ రాజకీయ పార్టీలకు సాహిత్యంలోని అస్థిత్వ వాదాలకు అట్టేతేడాలేదు.

సెక్టేరియన్ బయాస్ అంటే కాస్త వివరించగలరు.

By: తాడేపల్లి
ఉద్యమాల్ని సాహిత్యం తలకెత్తుకోకపోవడమే మంచిది. ఉద్యమాలు ముగిశాక ఆ సాహిత్యం ఎవరికీ అవసరం లేనిదిగా మారిపోతుంది. అందులో కళ తగ్గి కళాపి ఎక్కువవుతుంది. అవి ఉద్భవించిన చారిత్రిక ప్రస్తావన నుంచి తరువాతి తరాలవారు దూరంగా జరగడం చేత అర్థం కాకపోవడం కూడా జరుగుతుంది. ఉద్యమ సాహిత్యం సాధారణంగా మానవతా దృక్పథానికి విరుద్ధమైన సెక్టేరియన్ బయాస్ తో కూడి ఉంటుంది.

అంతిమంగా సాహిత్యం తాత్కాలిక సంఘటనల వర్ణన ద్వారా సార్వకాలిక, సార్వజనీన విలువల్ని బోధించడానికే పరిమితం కావాలి.

By: rahamatulla
దయచేసి అనువాదాలకు నేపథ్యాలను ప్రచురించండి. మూల భాషను, రచయితనేపథ్యాన్ని కూడా ఇస్తే బాగుంటుంది.

By: bhumiputra
చెరబండరాజు రచనలు ప్రచురించండీ.

By: మదు
పరిక్ష

By: udaya kumar
మీ ప్రయత్నం ఎంతో అభినందనీయం. ముఖ్యంగా పిడిఎఫ్ గా ఇవ్వటం వలన ఎక్కువ మందికి ప్రయోజనం కలుగుతుంది. నెట్ సౌకర్యం లేని వారు కూడ చదివే అవకాశం దీని వలన ఉంది.

By: shekar
Fantastic. Today only i started reading your pranahita patrika.  Telugu basha, Sahityam etc.. venkabadi ledhu. kakapote mana prabhutvam anni rangalalonu dabbu ne premisturndhi. Example. Gulf reason lo gata 5 years lo channels vishayanikoste (regional languages) mana telugu channels entha prajal mundhuki ralekapotunnai. porugununna tamilnadu, kerala lanu udhaharana theesukunte chala manchdi.   mukhya vishayam mee pranahita  a   channel nunchina prasaram cheste baguntundhi.    mee sreyobiliasఇ

శేఖర్

సౌది అరేబియా

By: aparanji fine arts
అవును, ఇవాళ తెలుగునాట సాహిత్యం విరివిగా వస్తున్నది. ఇది ఒక చక్కని వేదిక. అందుబాటులోకి తీసుకువస్తున్న మిత్రబ్రుందానికి అభినందనలు.

By: bhargava
ప్రాణ హిత అంటె ఒక నది అని కాక, అన్ని జీవరూపాలను గౌరవించెది అని నెను అర్థము చెసుకుంటున్నాను.ఎందుకంటె మా జీవితాలు తుంగభద్ర తొ పెనవెసుకొనివుంటాయి.

ప్రాణహిత కు swagatham.

ఏదైనా గుచ్చుకున్నప్పుడు అప్రయత్నంగా వెల్వడే బాధా స్వరం కవిత్వం.తనని అందరు గమనించాలనుకునే పిల్లవాని ఏడుపు ఒక communication strategy కాగల్గుతుందేమో కాని కవిత్వం మాత్రం కాదని నాకనిపిస్తుంది.

ఇంకో కోణం లో చూస్తే సామాజిక గుర్తింపుకోసం తపన చెందే మనిషి అభివ్యక్తికి కవిత్వంకన్నా అనుకూలమైన ప్రక్రియ మరొకటి వుండదనికూడా అనిపిస్తుంది.కొందరికి బాధా ,ఏడుపు ఏకాంతంలో మాత్రమే సాధ్యం.కాని పీడితులకు అది సామూహికంగా మాత్రమే సాధ్యం.బహుశా అందుకే కావచ్చు సామూహిక అస్తిత్వాల వేదనా స్వరం లో ఒక మొనాటని అనివార్యంగా వినిపిస్తుంది.దీన్ని సక్రమంగా అర్థం చేసుకోలేని నయాశిష్టులు(neo literary liberals)ఈ కవిత్వ్హాన్ని అకవిత్వం అని ఆదుర్దా గా తీర్పులిస్తుంటారు.పొలం పనులు ఇస్టపడని పల్లె యువకులు ఎందరో గౌండాలు(మేస్త్రీలు)అయినట్టు,కష్టమైన ఇతర సాహిత్యప్రక్రియలలోకి వెళ్ళలేకపోయిన వారెందరరోకవిత్వరచన ప్రారంభించారు.వలసకార్మికుల జీవితాలలో ఎలాగైతే నైపుణ్యరాహిత్యం ఒక లక్షణమో మన కొత్తకవుల కవిత్వంలో కూడా శిల్పనైపుణ్యం కనిపించకపోవడం విచిత్రమేమికాదు.సమస్యంతా, నగరాలలొ తిష్టవేసుకుని కవిత్వపీఠాలు స్థాపించుకుని,కుర్రకవులను గాలించి పట్తుకుని, తమ పట్టులోకి తెచ్చుకుని తమ పీఠాల మందబలాన్ని పెంచుకోవడమే  వృత్తిగా  కల నగర పీఠాధిపతుల వల్లనే. ఈ పీఠాధిపతులు తమ శిష్యుల కీర్తిని పెంచడం కోసం ఎన్నో వ్యూహాలు పన్నుతుంటారు.కవిత్వాన్ని పొగడ్డం, అనుకూల సమీక్షలు రాయడం ,రాయించడం,సంకలనాలు అచ్చెయించడం,ముందుమాటలురాయడం,వగైరా…..

ఎద్దుల కొట్లాటలో దూడల కాల్లు విరిగినట్లు ఈ వ్యూహ,ప్రతివ్యూహాలలొ మన ఔత్సహిక యువకవి పొగరుబోతుగానో,కుట్రదారుగానో,కెరీరిస్టుగానొ ఘనీభవిస్తాడు.ఇతరుల మాటలు వల్లె వేసె చిలుక గానో,ఇతరులకోసం యుధ్దం చేసే కిరాయిసైనికుడిగానొ పరాయీకరన చెంది తన అసలు మూలాన్నీ, అసలు గమ్యాన్నీ మరచిపోతున్నడు.సరిగ్గా అలంటి సందర్భల్లోనే అనుకుంటా”కవిత్వమే నా జీవితం” లాంటి అసంబద్ధ వాక్యాలు పుట్తుకొస్తాయి.

By: Alok
మేము కనీసం వాళ్ళనీ వీళ్ళనైనా కోట్ చేసాం.వాళ్లందరూ తలకు మాసిన వాళ్ళని మీ మహగొప్ప ప్రజాస్వామిక అభిప్రాయం. వాళ్ళు మీ స్కీముల్లో ఇమడనందువల్ల వులికిపాటుదనం.

“మీరు వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉంది”. “భాడకోవ్ సాలే” అన్న మాటలు మీ లెక్కన కవిత్వపు సర్వోన్నత పదజాలం. ఆ లెక్కన మా మాటలుఅభ్యంతరకరంగానే వుంటాయి.

రూపుమాసిపోతారంటే నాశనమైపోతారంటే రెండూ వేరువేరన్న మాట. అర్ధరూపాయి గాదు రెండు పావలాలన్నట్టు. ఇది అపభ్రంశ భాష కాదన్న మాట. ఇది మహగొప్ప ప్రజాస్వామ్య, నానావాద పిపాసుల అద్భుత సామాజిక స్పృహవున్న భాషన్న మాట.

ఇది విపుల్ లాంటి వారికోసం తయారైన సైటన్న మాట. ఆ మాటేదో “మా గురించి”లో ప్రకటించేస్తే పోలా? నానావాదాల నానా జాతి సమితి మండూక మేధావులకు దప్ప ఇందులో వేరేవాళ్ళకి ప్రవేశంలేదని సంపాదకవర్గం వారు బోర్డు పెడితే పోలా.

“మీరు బుద్ధిజీవులకిందే లెక్క”.వొద్దు మహాప్రభో వొద్దు. కూపస్థమండూక బెకబెకలు వొద్దు.ఆ బుద్ధేదో మీవద్దనే వుండనివ్వండి.

“మీరు ప్రజలపక్షం లేకపొవడం”. పెడబొబ్బల మేధావులకి చదవడం రాదని నిరూపించారు.అభినందనలు.

“ఏ పక్షమూ వహించలేని “.అవును.మీలాంటి మేధావుల పక్షం అస్సలు వహించకండా మనిషి పక్షమే మేం వహించేది.వాడు మాలా, మాదిగా, బాపనా అన్నది మాకనవసరం.

“ఆకాశయాన సాహిత్య భావజాలాన్ని”.అవును.సూర్యుడు చంద్రుడు నక్షత్రాలూ అన్నీ ఆకాశంలోనే వున్నాయ్. వాటితో పనిలేనివి గబ్బిలాలు మాత్రమే.

“ఈ డింకావాదులకు ఏ విలువలపట్ల నమ్మకం లేదు”.అవును.కవిత్వాన్ని సైడు కాల్వలోకి తోసే మహత్తర విలవలపట్ల నమ్మకం + గౌరవం లేవు మాకు.పనిగట్టుకుని నేను మాల, నేను మాదిగ, నేను ఈడిగ అంటూ పొలికేకల పట్ల అస్సలు నమ్మకం లేదు.

“మీరేదో పండితులమని పూర్వకవుల, ఇంగ్లీషుకవుల మాటలను ఉటంకించడం గొప్పకోసం తప్పితే మరొకటి కాదు”. భుజాలు తడుముకోవడమంటే ఇదే. గొప్ప కోసమో గోటు కోసమో, కవిత్వానికి వో రూపుకట్టిన వాళ్ళ మాటలనే వాడాము గానీ మీకు మల్లే సొంత పైత్యాన్ని ప్రదర్శించలేదే.

“పాపం ఆ మహానుభావులు మీ బారినపడి తలలు కొట్టుకుంటారేమో ..”. వ్యర్థపు ప్రేలాపన. సరుకులేని దివాలతనపు విశృలంఖత.

“ఇక మీరు చేసేది విమర్శ అయితే కదా దాని మీద చర్చ జరగవలసింది”. వొక్క వ్యతిరేకత యెదురవగానే కాళ్ళు తేలిపోయే మిడి మిడి మమేధావుల చిట్టచివరి అరుపు.