ప్రాణహిత » పలమనేరు బాలాజి
ఎర్రమన్ను – ముగ్గు పిండి
నరసింహులు సైకిల్ బెల్లు గణగణ లాడిస్తూ  వీధిలోకి వచ్చాడు. అప్పటికింకా ఆరు కాలేదు సమయం.
ఎంత బలంగా బెల్లు నొక్కుతున్నా కుడిచేతి బోటనవేలు నొప్పి పెడుతోంది గాని బెల్లు అంతగా మోగడం లేదు. అక్కడక్కడా పిల్లలు బిగ్గరగా పాఠాలు చదువుకుంటున్న చప్పుడు వినిపిస్తోంగ్. దిన పత్రికలు వేసే కుర్రాళ్ళు ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడుతూ రివ్వున దూసుకు వెడుతున్నారు సైకిళ్ళ పైన.
చూద్దాం
సరాసరి బయటకొచ్చి
నేలపైన
ఆకాశం కిందనిలబడాలి
ఎండనో, వర్షాన్నో
గాలినో, సహ మానవ స్పర్శనో
శరీరం పైన పడనివ్వాలి
కలలు కనటం
మనసుకు ఎదురు వెళ్ళటం
తెలియని కళ్ళకు
పక్షిలా ఎగరటం నేర్పించాలి
స్వేచ్ఛగా, స్వతంత్రంగా
గాలిపీల్చి
అలా… తల పైకెతి చూస్తే
అనాదిగా మనిషి మీద
మమకారం చూపించే
ఆకాశం… కనపడుతుంది
మనిషెప్పుడూ కాస్సేపైనా
ఆకాశాన్ని చూస్తుండాలి
ఊరడింపు కోసం
ఉరకలెయ్యటం కోసం !
నిరంతర సత్యాన్వేషి మహేంద్ర
ఒక వ్యక్తి తన లక్ష్య సాధనకై అంకిత భావంతో చేసిన కృషి ఫలించి సాధన అనంతర ఫలితాలు వెలుగు చూసే లోపు అతడి జీవితం ముగిసి పోవడం అంతటి విషాదం చరిత్రలో మరొకటి లేదు. గడిచిన చరిత్రలో మిగిలిన విషాదస్మృతుల వరుసలో ఇప్పుడు చేరిన విషాదకరమైన అంశం కథారచయిత మహేంద్ర మరణం.
శిశుదశ
ప్రహరి గీత, గేటు
తరగతి గదులు, వాటికి
కొన్ని తలుపులు
ఉత్తేజాన్ని బాధించటం
ప్రవాహాల్ని నిలువరించటం
శిశుహింస
యవ నోద్రేకాలు
మోహావేశాలు
స్నేహితాలు, సాంగత్యాలు
జీవితం చులకనై పోవటం
కాలం కరిగి పోవటం
యువహింసభయాలు, పరీక్షలు, ఫలితాలు
అలుపు, ఓటమి, దుఃఖాలు
ఒంటరితనం, జ్ఞాపకాల వరద
మానవహింస
మృత్యువు కోసం
నిరాసక్తంగా ఎదురుచూడటం
విశ్లేషణ, పోగొట్టుకున్న అనుభూతి
శూన్యంగా మిగలటం
వృద్దహింస.
విస్తరించని ఆలోచనలు
వికసించని మనసులు
విరామం ఎరుగని జీవితాలు
అర్థాలు అర్థాల్ని కోల్పోవటం
ఒక జీవహింస.
నిజానికి హింసలన్ని
శిశుహింసకు కొనసాగింపులే….
ధర్నా
ఎండ చుర్రుమంటోంది. ఉదయం పదకొండు గంటలవుతున్నా ఎం.ఆర్‌.ఒ. జాడలేదు. ఆఫీసులో సిబ్బంది కూడా పలుచగా వున్నారు.
గోపాల్‌  మాటలకు బదులు చెప్పే ప్రయత్నం చెయ్యలేదు రమణ. అతడికి ముప్ఫై ఐదేళ్లుంటాయి. సన్నగా పొడవుగా వుంటాడు. అతడి తల్లోంచి చెమట కారిపోతోంది. ఎడమ చేతికి వున్న వాచీ కేసి రోడ్డుకేసి మాటిమాటికి తలతిప్పి చూస్తున్నారు. అతడి కళ్లు చురుగ్గా వున్నాయి. మొహం ప్రశాంతంగా వుంది.
చప్పుడు
రెడ్డి కేకేసాడు. ఆ కేకతో శీనుగాడు అనబడే కావాటి గునయ్య శ్రీనివాసులు అనబడే సర్పంచు రెడ్డిగారి ఇంట్లోకి పరుగున వెళ్లాడు.
రెడ్డిగారింట్లో హాల్లో ఎం.ఆర్‌.ఒ., ఎం.డి.ఒ., ఈ.ఒ.పి.ఆర్‌.డి., పంచాయతి సెక్రటరి, ఇంకా ఇద్దరు ముగ్గురు ఊరి పెద్దలనబడే వాళ్లు కూర్చుని ఉన్నారు. అందరిలోనూ ఏదో దర్పం తొంగిచూస్తోంది.
ఎంతైనా రెడ్డిగారు రెడ్డిగారే.
ఆఫీసర్లు ఆఫీసర్లే
జవాను జవానే
ఆఖరికి తలారోడూ తలారోడే.