About: వరవరరావు

వెబ్‌సైట్
http://varavararao.org/blog
పరిచయం:
పెండ్యాల వరవర రావు అందరికీ వి.వి గా సుపరిచితులు. ఆయన నవంబర్ 3,1940 లో వరంగల్ జిల్లా లోని చిన్న పెండ్యాల అనే గ్రామంలో జన్మించారు. కళాశాలలో చదువుతున్నప్పుడే కవిత్వం, సాహితీ విమర్శలు రాయడం మొదలుపెట్టారు. ఉద్యోగరీత్యా ఆయన వరంగల్ లోని సీ.కే.ఎం కళాశాలలో (1968-98) తెలుగు సాహిత్య ఉపన్యాసకుడిగా పనిచేసారు. వరవర అంటే శ్రేష్ఠులలో కెల్లా శ్రేష్ఠుడు అని అర్ధం. Visit : http://varavararao.org/blog/about to read more

రచనల సూచిక: వరవరరావు: