సూచిక: 'క్లాసిక్స్'

వితంతువు

చలికాలం. ఈ వూళ్ళో అదేమోకాని చలి ఎక్కువ. మంగమ్మ నా శాలువా కప్పుకొని నిద్రపోతోందనుకుంటా, మొగిణ్ని వెచ్చగా కావలించుకొని. నాకు ఇక్కడ చలి. నిద్రరాదు. కప్పుకోడానికా యేమీ లేదు. ఈ వెచ్చని  పొయ్యి దగ్గర కూచుంటే కొంచం వణుకు నయం. కాని నేల ఇంకా ఆరలేదు- యెక్కడో ఇంకా చలిదేశాలు వుంటాయట. అక్కడెట్లా వుంటుందో?- చిన్నప్పుడు నాన్న ‘సిండరిల్లా’ కథ చెప్పేవాడు. అట్లా వుంది నా స్థితి యిప్పుడు. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »కథలు, క్లాసిక్స్

పెళ్ళి – వ్యవహారం

ఇంటికి చేరే సమయానికి సులోచన దడ ఇంకా సాంతం పోలేదు. ఆమె పాదాలూ, మోకాళ్ళూ ఇంకా బలహీనంగానే ఉన్నాయి. చేతుల తిమ్మిరిలు పోతూ వస్తూ ఉన్నాయి. తననుచూసి ఎంతమంది ఏమనుకున్నారో ఊహించుకోవటానికి కూడా ఆమెకు ధైర్యం చాలలేదు. మొట్టమొదటిసారిగా ఆడది దొంగతనమో, వ్యభిచారమో, తాగటమో చేస్తే తనకున్న స్థితే ఉంటుందా అని ఆమె ఆశ్చర్యపడింది. మొత్తం చదవండి »

7 అభిప్రాయాలు »కథలు, క్లాసిక్స్

వందేమాతరం

ఓ నా ప్రియమైన మాతృదేశమా
తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా
దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలంనీది

మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కవితలు, క్లాసిక్స్

నన్నెక్కనివ్వండి బోను

Diksuchi - Chera
Diksuchi - Chera
నల్లకోట్లు నీలిరంగునోట్లతో
ఒక దేశం ఒక కోర్టులో
ఫైసలా అయ్యేకేసు కాదు నాది
నన్నెక్కనివ్వండి బోను

మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కవితలు, క్లాసిక్స్

యువతరమా …

యువతరమా
నవతరమా
అదను ఇదే
కదిలి రమ్ము

మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »క్లాసిక్స్, పాటలు

కొండలు పగలేసినం

కొండలు పగలేసినం
బండలనూ పిండినం
మానెత్తురు కంకరగా
ప్రాజెక్టులు గట్టినం
  శ్రమ ఎవడిదిరో
  సిరి ఎవడిదిరో

మొత్తం చదవండి »

6 అభిప్రాయాలు »కవితలు, క్లాసిక్స్

పల్లవి

పతనమవుతోన్న భూస్వామ్య సామ్రాజ్యవాద
అరాచక శిథిల వ్యవస్థనుండి
సమతా మమతలు పండే
మహోన్నత మానవత్వపు పొలాల్లోకి

మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కవితలు, క్లాసిక్స్

నీ మృత్యువుతో

నీ మృత్యువుతో
ఈ వర్షం లావాయై పొరలింది
చైతన్య దిక్కుల నుంచి
గంధకధూమం ఎగిసింది

మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కవితలు, క్లాసిక్స్

చిరంజీవి

స్టీరింగు ముందు తనకు తెలియకుండానే వణికిపోతున్న చేతులతో ఖాసిం, ఆ ప్రాంతాలకు ఎన్నిసార్లు వచ్చినా కొత్తగానే ఉంటుంది. మట్టిరోడ్డంతా గతుకులు గతుకులు. ఒక్కొక్కసారి స్టీరింగు జారిపోయేంతగా ఎగిరిపడుతోది జీపు. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కథలు, క్లాసిక్స్