ప్రాణహిత » ద పోస్ట్ మాన్
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
ద పోస్ట్ మాన్ : (ఏడవ భాగం)
		<dc:creator>ఎన్. వేణుగోపాల్</dc:creator>
		<description><![CDATA[- మూలం: ఆంటొనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్)
తర్వాత కొన్ని రోజులపాటు మారియో తన అలంకారాలలో, పదచిత్రాలలో మునిగిపోయి తిరుగుతూ ఉండిపోయాడు. బీట్రిజ్ తన గదిలోనే బందీ అయి ఉండిపోయింది. లేదా బయట ఏదయినా కొనడానికి వెళ్లినప్పుడో, కొండలమీద నడవడానికి వెళ్లినప్పుడో, ఆమె మణికట్టులో తల్లి పంజా గుచ్చుకుని ఉండేది. మారియో కూడ వాళ్ల వెనకాలే కాస్త దూరంలో వెంటాడుతుండేవాడు. దారిపొడుగునా వాళ్లకు కనబడకుండా ఉండేదుకు ఇసుక కుప్పలవెనుక దాక్కుంటూ నడుస్తుండేవాడు. తన ఉనికి బీట్రిజ్ మెడకు [...]]]></description>
		<slash:comments>0</slash:comments>
ద పోస్ట్ మాన్ : (ఆరవ భాగం)
		<dc:creator>ఎన్. వేణుగోపాల్</dc:creator>
		<description><![CDATA[- ఆంటోనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్)
మారియోకు అందిన కొత్త పుస్తకంలో పుటలు ఎంత సుతి మెత్తగా ఉన్నాయో. ఎట్లా తెల్లగా మెరిసిపోతున్నాయో. మారియోకు తన కవితల లాంటి కవితలతో ఆ కాగితాలను చెడగొట్టడానికి మనసొప్పలేదు. అప్పటివరకూ రాస్తున్న పొడుపుకథల లాంటి కవితలతో తన నోటు పుస్తకాలన్నీ నిండిపోయినతర్వాత, మాంచి ఖరీదయిన ఫ్లారెస్ ద ప్రవియా సబ్బుతో చేతులు శుభ్రంగా తోముకుని అప్పుడు మాత్రమే ఈ కొత్త పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకోవాలనీ, ఆ తెల్లని కాగితాల మీద [...]]]></description>
		<slash:comments>1</slash:comments>
ద పోస్ట్ మాన్ : (ఐదవ భాగం)
		<dc:creator>ఎన్. వేణుగోపాల్</dc:creator>
		<description><![CDATA[- ఆంటోనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్)
దూరం నుంచి పాబ్లో నెరూడా రావడాని సారాకొట్టులో ఉన్న ఒకేఒక్క పల్లెకారుడు చూశాడు. నెరూడా వెంట ఒక తోలు సంచీ వేసుకున్న కుర్రాడెవడో కూడ ఉన్నాడు. అది చూడగానే ఆ పల్లెకారుడు కొత్త పూటకూళ్లమ్మ చెవిన ఆ మాట వేశాడు. చూడు, చూడు ఎవరో మంచి ఖాతాదార్లు, కనీసం వారిలో సగం మంది మంచి ఖాతాదార్లు, వస్తున్నారు అని. 
“అదిగో, రానే వచ్చారు.”
ఆగంతకులు లోపలికొచ్చి కూచున్నారు. సరిగ్గా ఎదురుగా సారాసీసాల [...]]]></description>
		<slash:comments>0</slash:comments>
ద పోస్ట్ మాన్ : (నాలుగవ భాగం)
		<dc:creator>ఎన్. వేణుగోపాల్</dc:creator>
		<description><![CDATA[- ఆంటోనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్)
టెలిగ్రాఫ్ ఆపరేటర్ కోస్మెకు రెండు సూత్రాలు చాల ఇష్టమైనవి. 
వాటిలో ఒకటి సోషలిజం. దాని గురించి ఆయన తన దగ్గర పనిచేసేవారి బుర్రలు తింటుండేవాడు. వాళ్లందరూ అప్పటికే ఆ సిద్ధాంతానికి సానుభూతిపరులో, కార్యకర్తలో అయినా సరే. 
రెండో సంగతేమో పోస్టాఫీసులోపల పోస్టాఫీసు టోపీ పెట్టుకోవడం.  పోస్టాఫీసు ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఆ టోపీ పెట్టుకు తీరాలని ఆయన సిద్ధాంతం. మారియో వెంట్రుకలు ఉంగరాలు తిరిగి, చెదిరిపోయి గాలిలో అటూ ఇటూ [...]]]></description>
		<slash:comments>0</slash:comments>
ద పోస్ట్ మాన్ : (మూడవ భాగం)
		<dc:creator>ఎన్. వేణుగోపాల్</dc:creator>
		<description><![CDATA[- ఆంటోనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్)
(ప్రాణహిత మే 2008 సంచిక తరువాయి)  మారియోకు నెరూడా ఏమి చెప్పదలచుకున్నాడో అర్థమయింది. “వారెవ్వా, నాకూ కవి కావాలని ఉంది” అన్నాడు.
“తెలుసా, చిలీలో ప్రతివాడూ కవే! కవి కానిదెవడులే? అయినా పోస్ట్ మన్ ఉద్యోగమంటే కవిత్వం వస్తుందన్నమాటే. ఒక్కటే తేడా, నీకు నడక ఎక్కువగా ఉంటుంది. అంత తొందరగా లావెక్కవు. చిలీలో మా కవులందరికీ బాన పొట్టలున్నాయి.”
మళ్లీ నెరూడా గొళ్లెం చేతుల్లో పట్టుకుని లోపలికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. మారియో [...]]]></description>
		<slash:comments>0</slash:comments>
ద పోస్ట్ మాన్ : (రెండవ భాగం)
		<dc:creator>ఎన్. వేణుగోపాల్</dc:creator>
		<description><![CDATA[- ఆంటోనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్)
(ప్రాణహిత ఏప్రిల్ 2008 సంచిక తరువాయి)
శాంత మహాసముద్రం తన అనంత సహనంతో సాధించలేకపోయిన మార్పులను ఆ చిన్న, ముద్దొచ్చే శాన్ ఆంటోనియో పోస్టాఫీసు తీసుకొచ్చింది. మారియో హిమేనెజ్ ప్రతిరోజూ పొద్దుపొడవకుండానే లేవడం మొదలుపెట్టాడు. లేచీలేవగానే హుషారుగా ఈలలు వేయడం కూడ మొదలుపెట్టాడు. ఇదివరకు లేచీలేవడంతోనే బాధించే ముక్కు దిబ్బడ ఇప్పుడు లేదు. తన ఉద్యోగబాధ్యతలను చాల కచ్చితంగా నెరవేర్చడం మొదలుపెట్టాడు. మారియో తనపనులను ఎంతబాగా చేస్తూ పోయాడంటే పోస్ట్ మాస్టర్ [...]]]></description>
		<slash:comments>0</slash:comments>
ద పోస్ట్ మాన్ : (మొదటి భాగం)
		<dc:creator>ఎన్. వేణుగోపాల్</dc:creator>
		<description><![CDATA[- ఆంటోనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్)
కావడానికి అవి అంత ప్రాముఖ్యం లేని సంగతులే గాని వాటి ఫలితంగా మారియో హిమేనెజ్ జీవితం కొత్త పుంతలు తొక్కింది. అదృష్టం కొద్దీ ఆ పరిస్థితులవల్లనే జూన్ 1969లోమారియో కొత్త ఉద్యోగంలో కుదురుకోవలసి వచ్చింది.
మారియోకు చేపలుపట్టడం అంటే మాచెడ్డ చిరాకు. నిజం చెప్పాలంటే తెల్లవారకముందే పక్కమీదినుంచి లేవడమంటే మరీ చిరాకు. అవును గదా, తెలతెలవారేటప్పుడు నిద్ర ఎంత మజాగా ఉంటుంది! అప్పుడేగదా శాన్ ఆంటోనియో మూవీ థియేటర్ లో తెరమీద [...]]]></description>
		<slash:comments>2</slash:comments>
ఒక కవిత్వ ప్రేమికుడి ఉద్విగ్న గాథ – ద పోస్ట్ మాన్
		<dc:creator>ఎన్. వేణుగోపాల్</dc:creator>
		<description><![CDATA[ఆంటోనియో స్కార్మెటా స్పానిష్ నవల ఎల్ కార్టెరో డి నెరూడా కు ఇంగ్లిషు అనువాదం ద పోస్ట్ మాన్.
ఈ ఆత్మీయ పుస్తకం గురించి రాయాలంటే అందులోని ఇతివృత్తం నాకు పరిచయమయిన దగ్గర మొదలుపెట్టాలి. అసలు అలాంటి పుస్తకం ఒకటి ఉన్నదని తెలియడానికి చాలముందే ఆ ఇతివృత్తంతో నా ప్రేమ మొదలయింది గనుక ఆ ఎనిమిదేళ్ల కథ చెప్పాలి.
నేనప్పుడు హైదరాబాదు ఎకనమిక్ టైమ్స్ లో పని చేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఆయన వెంట వెళ్లిన [...]]]></description>