ప్రాణహిత » వీడియో / ఆడియో
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
పొటెంకిన్‌లో ఆ రోజు ఏం జరిగింది?
		<description><![CDATA[పొటెంకిన్‌ తిరుగుబాటులో చివరి వ్యక్తితో భేటీ!
1905లో రష్యాలో జారిస్టు యుద్దనౌక పొటెంకిన్‌లో జరిగిన తిరుగుబాటు కేవలం యాదృచ్ఛిక ఘటన కాదు.రష్యా మొత్తంలో చెలరేగిన తిరుగుబాట్లకు అదొక తిరుగులేని  సంకేతం. దేశవ్యాప్తంగా జరిగిన ఈ తిరుగుబాట్లలో 1905లోనే దాదాపు 3వేలమంది ప్రజలు చంపబడ్డారు. అది రష్యా పాలకుడు జార్ నికోలస్ పాలన కుప్పగూలడానికి సిద్ధంగా ఉన్న కాలం. తర్వాత బయటపడినట్లుగా తిరుగుబాటుదారులు అల్లిన ఓ ఉమ్మడి ప్రణాళిక ప్రకారం, నావికాబలగాల్లో విస్తరించిన తిరుగుబాటుదారులు నల్లసముద్రం పొడవునా ఉన్న ఓడరేవులను [...]]]></description>
﻿బోల్షెవిక్ విప్లవ పొలికేక "బ్యాటిల్‌షిప్ పొటెంకిన్"
		<slash:comments>4</slash:comments>
తెలంగాణలో ఉద్యమాలు – పాట – తెలంగాణ చరిత్ర  (మూడో భాగం)
		<dc:creator>ప్రాణహిత</dc:creator>
		<description><![CDATA[- సి.కాశిం
ఉద్యమ పాట జీవిత చిత్రణ
తెలంగాణ ప్రాంతం గుండె గొంతుకలో నుంచి పాట ఉబికి వచ్చింది. ఇక్కడ బాధ ఉంది. చెరబడ్డ జీవితాలున్నాయి. మగ్గిపోయిన బతుకులున్నాయి. ఇట్లాంటి మూగ రోదన నుంచి సన్నని గొంతు రాగానికి చేరువైంది. ప్రకృతిలో లీనమైంది. పని పరికరాలే వాద్యాలయ్యాయి. పల్లెరు గాయాలపై నడిచిన పాదాలు పాటతో ఉపశమనం పొందాయి. దొరగడీల్లో బందీ అయిన బాల్యంకు ముల్లు కర్ర పాట తోడైంది. కుత కుత ఉడికిన జీవితం నుంచే పాట పుట్టింది.
“భారత దేశంలో [...]]]></description>
		<slash:comments>4</slash:comments>
ఒక ధృవతారకు నివాళి
		<description><![CDATA[నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నేనెగిరి పోతే
నిబిడాశ్చర్యం తో వీరు!
నెత్తురు కక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరె!
1958వ సంవత్సరం – ఆగస్టు నెల 29 వ తేది – అమేరికా లోని ఇండియానా రాష్ట్రంలోగల గేరీ అనే చిన్న పట్టణంలో ఎవరూ ఊహించి ఉండరు ఆరోజు ఒక తార జన్మించబోతోందని, రాబోయే యాభై సంవత్సరాల్లో సంగీతప్రపంచ గమనాన్ని నిర్దేశిస్తుందని – ఎవరూ అనుకుని ఉండరు ఆ రోజు జన్మించబోయే తార భవిష్యత్తులో అనేక సంచలనాలకు, వివాదాలకు కేంద్రబిందువౌతుందని – ఒక సంగీత [...]]]></description>
తెలంగాణలో ఉద్యమాలు – పాట – తెలంగాణ చరిత్ర  (రెండోభాగం)
		<dc:creator>ప్రాణహిత</dc:creator>
		<description><![CDATA[- సి.కాశిం
ఉద్యమ పాటకు ప్రజల పాటలే మూలం
కష్టజీవుల జీవితమే ఓ పాట. “పాట అంటే ఒక చర్చ. చర్చ లేవదీయటం ఒక సత్యాన్ని కనుక్కోవడం. ఆ సత్యాన్ని ఆచరణలో పెట్టడం.” (గద్దర్ – తరగని గని – పుట.1) పాట, గేయం పర్యాయపదాలుగా వాడుతున్నారు. ‘గేయం’ సంస్కృత పదం. పాట తెలుగు పదం. అయినా ఒకే సందర్భానికి ఉపయోగిస్తున్నారు.
“గేయం గీతం సమానార్ధకాలు పాడేది గీతం లేదా గేయం” (అమర కోశం – పుట.140)
“లయబద్దమైన ఒక భావం పూర్తి [...]]]></description>
		<slash:comments>0</slash:comments>
సుద్దాల అశోక్ తేజతో ఇంటర్‌వ్యూ – విడియో
		<dc:creator>ప్రాణహిత</dc:creator>
అశోక తేజతో ఇంటర్‌వ్యూ మిగిలిన భాగాలన్నీ ‘యూ-ట్యూబ్’ విడియోలో చూడడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
‘గూగుల్’ విడియో 1 వ భాగం
‘గూగుల్’ విడియో 2 వ భాగం
‘గూగుల్’ విడియో 3 వ భాగం
‘గూగుల్’ విడియో 4 వ భాగం
ఇంటర్వ్యూ ట్రాన్స్‌స్క్రిప్ట్ | 1 | 2 | భాగాలు
		<slash:comments>5</slash:comments>