Comments for ప్రాణహిత

Comment on రోజ్ రోటీ by నచకి
పైన నేను ఉటంకించిన అభివ్యక్తులు యివీ:

“చరిత్రని వ్యాపారం చేస్తుంది. వ్యాపారాన్ని చరిత్ర చేస్తుంది.”

“నాలుగు సగం చిక్కిపోయిన వూళ్ళు ఆరిపోతున్న చలి నెగడు ముందు కూర్చొని, కట్టెపుల్లల చేతుల్ని నిప్పుల మీదికి తోస్తున్నాయి”

“చరిత్ర చొక్కాని  తిరగేసి తొడుక్కుంటున్నా, నన్ను దాచేసిన చిరుగు కంతల్లోంచి సూర్యుణ్ణి కంటున్నా.”

“కలల కళల మాయా దర్పణమా, కాసేపు పగిలిపో!”

Comment on రోజ్ రోటీ by నచకి
ఇవి చాలా నవీనమైన అభివ్యక్తులుగా కనిపించాయి. ఇక పాదాల విఱుపుల గుఱించి… ఏమో, నా మటుకు నాకైతే విఱుపుతో చదవటం అలవాటేననవచ్చు… కవిత్వం కొత్తగా అలవడుతున్న వాళ్ళకెలా ఉంటుందో మఱి? (సంభాషణయినా పదునుగా ఉన్నా లేకున్నా పలకడానికి ఒక ఎస్వీరంగారావుంటే పట్టు అదే వస్తుంది. పలుకుతున్నవాడు కొత్తగా మొలిచిన పిల్లనటుడైతే?) …పదనాద సమబంధం గుఱించి నాకు అంతటి అవగాహన లేకున్నా నాకెందుకో పాదాలుగా విడదీస్తేనే బాగుంటుందన్న భావన. ఈ భావన యండమూరి నవలల్లో అక్కడక్కడా కవితాత్మకంగా సాగే వాక్యాలు చదివిన నాటి నుంచి మాఱలేదన్న ప్రస్తావన సముచితమేమో. కానీ కవిత్వాన్ని మాత్రమే గమనిస్తే బోలెడంత కనిపిస్తోంది!

Comment on తెలంగాణలో ఉద్యమాలు – పాట – తెలంగాణ చరిత్ర (మూడో భాగం) by Manjeera
ప్రాణహిత పరువళ్లు తోక్కలి..తెలంగాణకు ప్రత్యేక సాహితి ప్రంపచం ఉందని లోల్లిపేట్టలి.పాటల ఊట తెలంగాణ పల్లే…ప్రపంచ .శ్రామికుడి చేమట నేత్తురును నేత్తికి ఎత్తుకుంది.విశ్వశాంతిని కోరుతు గైకట్టి ఆడింది..ప్రత్యేక రాష్ట్రం కోరుతూనే ప్రపంచికరణను ఎండగట్టింది..తెలంగాణ పాట,ఆ పాటలోని సాహిత్య గోప్ప..గోల్ల సుద్దులతో అనేక ప్రమాదాలను ముందుగానే హెచ్చరించింది..కోలట ఆటాలతో,పాటలతో వలసవాదం పై కోల గురి పెట్టింది..బజన పాటలే బందుకులు గురి పేట్టాలని హితబోద చేసినా నేల… ఆదే తెలంగాణ,తెలంగాణ సాహిత్యం..పోత్తిళ్ల కోడుకులను పెత్తందారితనాన్ని పోతం పేట్టనికి అమ్మ పాడినా పాటలు ఈ మట్టి ప్రత్యేకం.

Comment on తెలంగాణలో ఉద్యమాలు – పాట – తెలంగాణ చరిత్ర (మూడో భాగం) by Manjeera
మంచి ప్రయత్నం..ప్రాణహిత పరువళ్లు తోక్కలి..తెలంగాణకు ప్రత్యేక సాహితి ప్రంపచాం ఉందాని లోల్లిపేట్టలి.పాటల ఊటా తెలంగాణ పల్లే…ప్రపంచా .శ్రామికుడి చేమట నేత్తురును నేత్తికి ఎత్తుకుంది.విశ్వాశాంతిని కోరుతు గైకట్టి అడింది..ప్రత్యేక రాష్ట్రం కోరుతునే ప్రపంచికరణను ఎండగట్టింది..తెలంగాణ పాట,ఆ పాటలోని సాహిత్య గోప్ప..గోల్ల సుద్దులతో అనేక ప్రమాదలను ముందుగానే హెచ్చరించింది..కోలట ఆటాలతో,పాటలతో వలసవాదం పై కోల గూరి పేట్టింది..బజన పాటలే బందుకులు గురి పేట్టలని హితబోద చేసినా నేల ఆదే తెలంగాణ,తెలంగాణ సహిత్యం..పోత్తిళ్ల కోడుకులను పెత్తందారితాన్నని పోతం పేట్టనికి అమ్మ పాడినా పాటలు ఈ మట్టి ప్రత్యేకం.

Comment on పెండ్లి కార్యం by T.Nagabhushanam
చాలా బాగుంది

Comment on నా తెలంగాణ జ్ఞాపకాల చిత్తరువు by saidulu inala
అభిప్రాయాలు చెప్పిన అందరికి క్రుతజ్నాతాలు.

అనిల్ గారికి మరీ మరీ…….

మేము కావాలనుకునే తెలంగాన దొరల తెలంగాణ కాదు భయ్ సామాజిక తెలంగాణ.

ఐనాల సైదులు

Comment on అంతా ద్వైతమే by Rajeev Kerala
It is wonderful…………………………….Your scope of work in all areas is unlimited and beyond expectation. Thanks…………………………I am late to read this…but still sweet this poem.

Comment on చెరబండరాజు నేపథ్యం by Vandemataram « Atlantislost
[...] By Cherabandaraju.   Categories Being RED, Poets YAWP  LikeBe the first to like this [...]

Comment on ఒక ఆటొమేటిక్ పొయెమ్? by razu the alpacino
hrk gaaru,

the reason behind my errand  here is  ”the papillon’ you mentioned in your book of your own poems. years ago.  n dthanks because of that  i saw stevemeqveen and dustin hoffman  of lone devils island. my english is not in  grammmer, because iam an highschool drop out and a drifter in desserts. i learn english slowly as  a sloth moves. and with a viguor of backstreet boy or with  obediance  of a back district person…….

Comment on ఒక ఆటొమేటిక్ పొయెమ్? by razu the alpacino
dear, ——–hrk, your poem fine as countless houses shine after bathing under the sunlight.. that light, the divine lignt,  is free,free free free free free free free free free fre  forever ages and eras to come,   don’t   freighten  to look at the sun.

Comment on కవిత్వపు కన్నీటి తెర: మహాశూన్యం by bollojubaba
అద్బుతంగా ఉంది వ్యాసం

Comment on కాలానికి బొడ్రాయిని…… by vennelakanti ramrao
నా ప్రాంతానికి బొడ్రాయినే కానీ, నీ పాపాల పంటకు వడిసెల రాయి కాలేను – అసహాయుణ్ణి…………   బాగుంది

Comment on యుద్ధ చిత్రాల ఎన్‌సైక్లోపీడియా – ఎనిమీ ఎట్ ది గేట్స్ by vennelakanti ramrao
బాగుంది……  రాజుగారు.

—-వెన్నెలకంటి

Comment on “పోయిన వర్ణమాల” : మూడు ముక్కలు by sivalakshmi
లోకం తో పని లేని  లోలాక్షులు – అనడం బాలా బాగుంది. లీసా కవితల గురించి ఈ మాత్రమైనా తెలిసినందుకు సంతోషం.మీకు ధన్యవాదాలు.

Comment on వేసవి కాలిఫోర్నియా కబుర్లు by వేసవి కాలిఫోర్నియా కబుర్లు | అఆలు (అనుభూతులు-ఆలోచనలు)
[...] http://www.pranahita.org/2008/09/vesavi_california_kaburlu/   This entry was posted in కాలిఫోర్నియా కవితలు. Bookmark the permalink.    ← ఇంటూ నలభై ఐడెంటిటీ →  LikeBe the first to like this post. [...]

Comment on డిపెండెంట్ స్వర్గం by డిపెండెంట్ స్వర్గం | అఆలు (అనుభూతులు-ఆలోచనలు)
[...] http://www.pranahita.org/2009/04/dependent_svargam/   This entry was posted in కాలిఫోర్నియా కవితలు. Bookmark the permalink.    ← డంబర్టన్ బ్రిడ్జి వైరుధ్య ఉగాది →  LikeBe the first to like this post. [...]

Comment on బ్రైడల్ వైల్ జ్ఞాపకంలోకి- by బ్రైడల్ వైల్ జ్ఞాపకంలోకి- | అఆలు (అనుభూతులు-ఆలోచనలు)
[...] http://www.pranahita.org/2009/09/bridal_veil_geeta/   This entry was posted in కాలిఫోర్నియా కవితలు. Bookmark the permalink.    ← వైరుధ్య ఉగాది సరిహద్దు ప్రేమ →  LikeBe the first to like this post. [...]