Comments on: రచయిత(త్రు)లకు విజ్ఞప్తి

By: Garimella Nageswara Rao
నమస్తే…..!

ప్రాణ హిత ఒక సరి క్రొత్త అక్షర ప్రవాహం. సాంకేతికతను సాహిత్యానికి మేళవించడం వర్తమాన

కర్తవ్యం.ఈ జీవనది లో పాయలై ప్రవహించేందుకు మేముసైతం….ఉబుకుతూ…ఉరుకుతాం!

గరిమెళ్ళ నాగేశ్వరరావు,

విశాఖపట్టణం  48

By: Madipalli Rajkumar
గోదావరి ఉధృతికి ఉపనదిగా. . . . .

కాళేశ్వరుని సాక్షిగా. .  . .

సంగమిస్తున్న అమృతవాహిని “ప్రాణహిత” లా. . . .

సాహితీస్రవంతి ఉన్నతికి ప్రత్యామ్నాయపు పాయగా. . . .

కాలం సాక్షిగా. . . .

సహకరిస్తున్న అంతర్వాహిని. . . .అంతర్జాలవాహిని. . .  ప్రాణహిత పత్రిక

కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ. . . . .

By: tamiri pullarao
ప్రాణహితలొ అన్ని శీరిషికలు బాగున్నాయి. సాహిత్యప్రహేళికలు ప్రవేశపెట్టండి.-తమిరి పుల్లారావు. విజయవాడ.

By: ramnarsimhareddy
ఎడిటర్ గారికి,

పత్రిక చాలా బాగుంది.

By: Makineedi Surya Bhaskar
తెలుగు ప్రాణాలకు హితమయినది “ప్రాణహిత”. మీ కృషి బాగున్నది.

By: Janardhan
రైటర్‌ టుడే

–జనార్దన్

ఇక్కడ అంపశయ్య పడకలు సిద్దం

ముళ్లపూలే ముద్దబంతులు

గ్రీష్మతాపమే హేమంతం

చిరునవ్వుల మాటున హిపోక్రసీ

మనసారా నవ్వలేని మోమాటం

నవ్వునాలుగు విధాలా చాటే

చాటుమాటల్లో దాగిన భవితవ్యం

అభిప్రాయాలూ ఆశయాలూ ఆవేశాలూ

మూటగట్టి ముంగిట్లో వదిలేయి

యాంత్రిక కవళికలను అతికించుకో

మనసును సీసాలో బిరడాతో మూసేయి

కీబోర్డుతో రాయాలి కీలుబొమ్మగా మారాలి

నీ క్రియోటివిటీ తలపులు బోడులు కావాలి

రాసిందే రాయి మళ్ళీ మళ్లీ రాయి

అఖరు వాడు రాసిందే కలికి తురాయి

నువ్వు నువ్వుకాదు  నీది నవ్వుకాదు

భాషతెలిసిన భాండాగారానివి

బదులివ్వలేని బండరాయివి

నిజాన్ని నిర్దాక్షిణ్యంగా   నీడలో నెట్టి

నీరెండలో నీటికోసం వెతికే ఆశావాదివి

నువ్వు నేటితరం హైటెక్‌ శ్రీనాథుడివి

బతుకుదెరువుకు బతిమాలుకుంటున్న పోతనవి

కార్పోరేట్‌ విషం నింపుకున్న పూతన బాధితునివి

By: Sarath 'Kaalam'
ప్రాణహిత అన్న పేరు చూసి ఎందుకో పౌరహక్కుల పత్రిక ఏమో అనుకొని ఇటు వైపు రాలేదు.  ఇన్ని రోజులుగా దీనిలోకి తొంగిచూడకపోవడం నాకే ఆశ్చర్యంగా వుంది.

By: Seela Subhadra Devi
పత్రిక ని అన్ని సాహితి ప్రక్రియలతో పూర్తి స్తాయి సాహిత్య పత్రిక గా తీసుకు వస్తున్నారు.

అభినందనలు.

By: annapoorna.a
నావివరాలు.నా  రచనాచీయదమ్  మొథత సైగారి  రచన  పత్రికలొ.ఆ  తరవాత  వసుంధ్రగారి  ప్రూతాషమ్  .  నాకథలు25్  వివిథపత్రికలలొ  వచ్చయీ.చతురలొ

3నవలలూవచ్హాఈ. వ్యాసాలూ  కవితలూ (  మరూపత్రికలరూవచ్హాఈ

జయప్రకాష్నారయంగారి  లొక్సత్తా  పార్తీలొ  ఆక్తివమెంబర్ని.మహిలా  నాయకురాలిని.

లొక్సత్తా  ఒర్గ్నైజీసతిఒన్లొ   7సంస్తరాలు  వలతీర్గాచీసాను.నాకిదిగర్వ  కాఅరనము.

జనబలమ్పత్రికలూ 2యెఅర్స్   వయ్యాసాలురాసాను.నీను  పుత్తినది  కాకినాద.

రాజధానిలొ  నివాసము.  అమెరికా  ఆకుపచ్హకార్దువున్నదాన్ని.ఎప్పుదుఅమెరికాలొవున్నాను.

అన్నపూర్న

By: annapoorna.a
పత్రిక  చాలా  బాగుంది.ముఖయంగా  అభిప్రాయము  పమ్పీ     అవకాసమ్  ఎచారు  ఎదివుపయొగకరముగావుంది.థన్క్స.

నిర్మల  సందిఎగొ  అమెరికా

By: annapoorna.a
ప్రియమైన  అరునా

పత్రిక  చాలా  బాగుంది.  నాకథ్  పమ్పుతున్నాను.

అన్నపూర్న,  మినియాపొలిస్  అమెరికా

By: vishvasi
పత్రిక బాగుంది.ఇంతవరకు నాకు తెలియదు నెత్ లొ ఈసౌకర్యం ఉందని.తెలుగు సాహిత్యానికి ఇదొక సెలఏరు.

By: jwalitha
అస్థిత్వాల కోసం పోరాడుతున్న” మట్టిపూలు వేదిక”రిపోర్టును ప్రచురించినందుకు ధన్య వాదాలు.  గత రెండు సంవత్సరాలుగా  ప్రతి నెల చదువు తున్నాను.  ప్రాణహిత బాగుంటుంది, అభిప్రా యాలు ఎలా టైపుచేయాలో తెలియక వ్యక్త పరచలేదు.

జ్వలిత

By: bendalam krishna rao
ప్రాణహిత  ఎంతొ బాగుంది. ఇలాగే కొనసాగించాలి.

By: వి వి రాజు
ప్రాణహిత బాగుంది .తెలుగును ఎలాగైనా బ్రతికించాలనే తపన హర్షించతగినది. మీకు నా అభినందనలు—————   వి వి రాజు

By: ethakota subbarao
పత్రిక చాల బాగున్న ది. ……………………………………

By: nutakki raghavendra rao
శ్రి వేముగంటి మురళి గారికి,

అభినందనలతో,

మీ యీ తెలుగు కమ్పయిలర్  అనుసంధానం, ఆహ్వానింప తగ్గ ,అభినందించ తగ్గ గొప్ప సౌకర్యమ ని, లోగడ తెలియ  చేశాను.

కేవలం అభిప్రాయాలు తెలియ పరచడానికే పరిమితం కాకుండా,యీ సాంకేతిక సౌకర్యాన్ని  మా లాటి ,నూతన గీతకారులను  ప్రోత్సాహించే,కోణం లో,  వ్రాయాలనే అభిలాషుల రచనలకు కూడా ఆన్ లయిన్లో అందుబాటులోవుంచ గలరని ఆశిస్తూ, ….

మీ సాహితీ వ్యవసాయం నిరంతరాయంగా కొనసాగాలని , నారు మొక్కలను కూడా నాటి పెంచి పోషించే యత్నం చేస్తూ  అప్పుదప్పుదు నారు పోస్తూ నీరు పోయడం మాత్రం మరవ వద్దనీ  ,తెలుగు భాషా ఫల సాయాన్నీంతకు పదింతలు  చేయాలని ఆశిస్తూ…..మీ శ్రేయోభిలాషి……

నూతక్కి రాఘవేంద్ర రావు.